iDreamPost
android-app
ios-app

ముద్దు పెట్టుకుంటా ? అన్న యాంకర్‌.. చెప్పు తెగుద్ది అన్న హీరోయిన్‌!

  • Published Jul 08, 2023 | 5:04 PM Updated Updated Jul 08, 2023 | 5:28 PM
  • Published Jul 08, 2023 | 5:04 PMUpdated Jul 08, 2023 | 5:28 PM
ముద్దు పెట్టుకుంటా ? అన్న యాంకర్‌.. చెప్పు తెగుద్ది అన్న హీరోయిన్‌!

సురేష్‌ కొండేటి.. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులందరికీ ఈ పేరు సుపరిచితంగా మారిపోయింది. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్షియల్‌ కామెంట్‌తో సోషల్‌ మీడియాలో హైలెట్‌ అవుతూ ఉంటారీయన. సినిమా ప్రెస్‌ మీట్లలో సంచలన క్వశ్చన్స్‌ వేస్తూ ఎదుటి వ్యక్తుల్ని ఇరకాటంలో పడేస్తుంటారు. ఒక్కోసారి ఆ కామెంట్లే ఆయనపై బ్యాక్‌ ఫైర్‌ అవుతూ ఉంటాయి. తాజాగా, కూడా అలాంటి సంఘటనే జరిగింది. ఓ సినిమా టీంను ఇంటర్వ్యూ చేసిన ఆయన హీరోయిన్‌ను ముద్దు గురించి అడగ్గా.. ఆమె చెప్పు తెగుద్ది అని అంది.

ఇంతకీ సంగతేంటంటే.. సురేష్‌ కొండేటి ‘బేబీ’ సినిమా టీంను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో హీరో ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌ వైష్ణవి, సెకండ్‌ హీరో విరాజ్‌ అశ్విన్‌లు పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా సురేష్‌ కొండేటి ఎ‍ప్పటిలాగే కాంట్రవర్సీకి తెరతీశారు. ‘‘ వైష్ణవి.. ముద్దు పెట్టుకుంటా!’’ అని హీరోయిన్‌ వైపు చూస్తూ అన్నారు. సురేష్‌ ఏమంటున్నారో వైష్ణవికి కొంత సేపు అర్థంకాలేదు. తర్వాత ‘మీ సినిమాలో మీ హీరో అడిగిన క్వశ్చన్‌ ముద్దుపెట్టుకుంటా!.. అని అనటం దానికి మీరు’’ అని ఏదో చెబుతూ ఉండగానే..

ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘దానికి నువ్వు ఏమంటావు?’’ అని వైష్ణవిని ప్రశ్నించాడు. దీంతో ఆమె ‘ చెప్పు తెగుద్ది అంట!’ అని అంది. దీంతో సురేష్‌ ముఖం వాడిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు సురేష్‌పై ట్రోలింగ్స్‌ చేయటం మొదలుపెట్టారు. కాగా, బేబీ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. యువత ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ