iDreamPost
android-app
ios-app

కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి శ్రీపాద..

  • Published Jun 22, 2022 | 7:49 PM Updated Updated Jun 22, 2022 | 7:49 PM
  • Published Jun 22, 2022 | 7:49 PMUpdated Jun 22, 2022 | 7:49 PM
కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి శ్రీపాద..

తెలుగు, తమిళ్ లో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న గాయని చిన్మయి శ్రీపాద తాజాగా కవలలకు జన్మనిచ్చింది. 2014లో చిన్మయి నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ని ప్రేమ వివాహం చేసుకుంది. ఇన్నాళ్లు కెరీర్ పరంగా ఇద్దరూ బిజీగా ఉన్నారు. తాజాగా చిన్మయి తల్లయింది.

తమకు కవలలు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు వీరిద్దరూ. ఆ చిన్నారుల చేతులను తమ చేతుల్లో పెట్టుకొని ఫొటో తీసి దానిని షేర్ చేశారు. వీరికి దృప్త, శర్వస్ అనే పేర్లు పెట్టారు. ఈ ఫోటోని షేర్ చేసి.. దృప్త, శర్వస్ మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన, జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు అని పోస్ట్ చేశాడు రాహుల్. పలువురు సినీ ప్రముఖులు వీరిద్దరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by Rahul Ravindran (@rahulr_23)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş