iDreamPost
android-app
ios-app

బాలీవుడ్‌ను ఏల‌డానికి సమంతా బిగ్ ప్లాన్? ఎలా అంటే?

  • Published Jul 05, 2022 | 4:59 PM Updated Updated Jul 05, 2022 | 5:00 PM
  • Published Jul 05, 2022 | 4:59 PMUpdated Jul 05, 2022 | 5:00 PM
బాలీవుడ్‌ను ఏల‌డానికి సమంతా  బిగ్ ప్లాన్? ఎలా అంటే?

సమంత రూత్ ప్రభు, మెల్లమెల్లగా బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కోట్ల‌మంది హృదయాలను గెలుచుకున్న సామ్, ఇప్పుడు బాలీవుడ్ కికూడా స్వీట్ హార్ట్.

సౌత్ హీరోయిన్ బాలీవుడ్ ను గెల‌వ‌డ‌మా? స‌మంత‌కు ఆ స‌త్తా ఉందని, ఆమె ప్లాన్ చేసుకున్నార‌ని బీటౌన్ టాక్. ఆమె ఫ్యామిలీ మ్యాన్ 2(Family Man 2)తో ఓటీటీ ఆడియ‌న్స్ కు బాగా ద‌గ్గ‌రైంది. అంతేనా, సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి ఉన్నాకూడా స‌మంత‌ మెరుపులు మెరిపించింది.

లేటెస్ట్ గా , కాఫీ విత్ క‌ర‌ణ్ (Koffee With Karan 7)ట్ర‌యిల‌ర్ లో ఎట్రాక్ష‌న్ స‌మంతే. కరణ్ జోహార్ షో సీజన్ 7లో సమంత చాలా కాన్ఫిడెంట్ గా క‌నిపించింది. కాఫీ విత్ కరణ్ 7 టీజర్ విడుదలైంది మొద‌లు, అందరూ సామ్ గురించి, ఆమె పంచ్ డైలాగ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమెలో ఆవేశం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. దీనికితోడు వ‌న్ లైన‌ర్ డైలాగ్స్ కొడుతుంటే నెటిజన్లు అదిరిపోయారు.

ఉదాహ‌ర‌ణ‌కు వివాహం Kabhi Khushi Kabhi Gum సినిమాలాకాదు, KGF ఉంటుంద‌న్న డైలాగ్ కు సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ హ్యాపీ మ్యారేజ్ ల‌కు మీరు కార‌ణ‌మంటూ సామ్ వేసిన పంచ్ డైలాగ్ కు క‌ర‌ణ్ జోహార్ అవాక్కైయ్యాడు. అందుకే సామ్ అంటే అంద‌రికీ ఇష్టం.

అక్షయ్ కుమార్‌తో కలిసి కాఫీ విత్ కరణ్‌లో కనిపించడంతో చాలామంది క‌ళ్లెగ‌రేశారు. ఆ సీట్ బాలీవుడ్ స్టార్స్ ది. కరణ్ జోహార్ దర్శకత్వంలోKhel Khel Meinలో అక్ష‌య్ కుమార్ తో న‌టించ‌నున్నార‌న్న‌ది బీ టౌన్ టాక్. ఆమె ఖిలాడీ కుమార్‌తో ప్రకటనలో ఆమె కెమిస్ట్రీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.

అంతెందుకు రణవీర్ సింగ్‌తో పాటు సామ్ కూడా ఎండార్స్‌మెంట్‌లో కనిపించింది.

బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన సామ్ వరుణ్ ధావన్‌తో కలిసి తన రెండవ హిందీ షో Citadel showతో మ‌రోసారి అంద‌రి హృద‌యాల‌ను గెల్చుకోనుంది.

ఇప్పుడు ఇండ‌స్ట్రీ గురించి తెలిసిన వాళ్లు చెప్పేది ఒక్క‌టే, బీ రెడీ బాలీవుడ్ లేడీస్, ఈ సౌత్ హాటీ ఇండ‌స్ట్రీని రూల్ చేయ‌డానికి రెడీ. ఒక్క‌పాట‌తోనే ఆమె హిందీ బెల్ట్ కి ఆరాధ్య దేవ‌త అయిపోయింది. ఇండ‌స్ట్రీ మీద ఆమె ముద్ర ప‌డింది. ఆ త‌ర్వాత ఇక సామ్ నామ‌స్మ‌ర‌ణే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş