iDreamPost
android-app
ios-app

పొట్టి రెడ్ డ్రెస్ లో ఫోజులివ్వడానికి ఇబ్బందిప‌డినా, గ్రేస్ తో రష్మిక ఇంటర్నెట్‌ని గెలుచుకుంది

  • Published Jul 17, 2022 | 11:19 AM Updated Updated Jul 17, 2022 | 11:34 AM
  • Published Jul 17, 2022 | 11:19 AMUpdated Jul 17, 2022 | 11:34 AM
పొట్టి రెడ్ డ్రెస్ లో ఫోజులివ్వడానికి ఇబ్బందిప‌డినా, గ్రేస్ తో రష్మిక  ఇంటర్నెట్‌ని గెలుచుకుంది

రష్మిక మందన్న ఫోటోగ్రాఫ‌ర్ల‌కి పోజులిస్తున్న‌ప్పుడు, సోఫాలో కూర్చొని, కాళ్లను క‌వ‌ర్ చేసుకోవ‌డానికి ట్రైచేసింది. నిజానికి ఈ డ్రెస్ లో కెమేరా ముందు కూర్చోవ‌డం చాలా ఇబ్బంది. అయినా గ్రేస్ ఫుల్ గా ర‌ష్మిక(Rashmika) బిహేవ్ చేసింది. కాని ఆమెకు ప్రశంసలకు బదులు, నెటిజన్లు ఈ పుష్ప హీరోయిన్, తన పొట్టి దుస్తులలో ఇబ్బంది ప‌డినందుకు, జాలిచూపించారు. పుష్ప సినిమాతో బాలీవుడ్ చాలామంది హీరోయిన్ల‌క‌న్నా రష్మికకే ఎక్కువ పాపులారిటీ వ‌చ్చింది. బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తోంది. ముంబైలో త‌ర‌చు క‌నిపిస్తోంది. లేటెస్ట్ గా ఈవెంట్‌కి ఆమె అటెండ్ అయిన‌ప్పుడు, సూప‌ర్ హాట్ రెడ్ హాట్ డ్రెస్ లో క‌నిపించింది. న‌డుస్తున్న‌ప్పుడు బాగున్న ఈ డ్రెస్, కూర్చున్న‌ప్పుడు మాత్రం ర‌ష్మిక‌ను ఇబ్బంది పెట్టింది.
figure-hugging thigh-high length dressలో రష్మిక ఫోజులిచ్చింది. డ్రెస్ తోనే త‌న గ్లామ‌ర్ స్టైల్ ను చూపించింది. ఆమె మేక‌ప్ ప‌ర్ ఫెక్ట్. ఆమె బాడీ టోన్ కి త‌గిన‌ట్లే ఉంది. ఆమె న‌డిచివ‌స్తున్న‌ప్పుడు, ఈవెంట్ లో ఉన్న‌వాళ్ల హార్ట్ బీట్ పెరిగింది.


రష్మిక ఫోటోగ్రాఫ‌ర్ ల‌కి పోజులిస్తున్న‌ప్పుడు, ఆమె సోఫాలో కూర్చొంది. పొట్టి డ్రెస్ ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. కాళ్లను క‌వ‌ర్ చేసుకోవ‌డానికి మోకాళ్లపై మ‌రో క్లాత్ వేసుకోవాల్సి వ‌చ్చింది.

ఇలాంటి డ్రెస్ తో ర‌ష్మిక ఇబ్బందిప‌డినందుకు ఆమె ఫ్యాన్స్ చాలా బాధ‌ప‌డ్డారు. రష్మిక అలాంటి డ్రెస్ తో అసౌకర్యంగా ఉన్నప్పుడు, ఎందుకు వేసుకుంది? మరికొందరైతే, బాలీవుడ్ డ్రెస్ డిజైన‌ర్లు ఇలాంటి డ్రెస్ ల‌తో ర‌ష్మిక ఇమేజ్ ను చెడ‌గొడుతున్నార‌ని కామెంట్ చేశారు.

కాని అంత ఇబ్బందిలోనూ , అక్క‌డే ర‌ష్మిక మ‌న‌సు అంద‌రికీ తెలిసింది. తానే ఫోటో గ్రాఫ‌ర్ల‌ను పిలిచింది. క‌ల‌సి ఫోటో దిగుదామంది. అంతే, ఈవెంట్ మొత్తం క‌ళ‌క‌ళ్లాడిపోయింది. ఈ ఫోటో ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో స‌న్సేష‌న్.

సినిమాల విష‌యానికొస్తే Rashmika, Bollywoodలో ఒకేసారి చాలా సినిమాల‌తో ద‌డ‌ద‌డ‌లాడిస్తోంది. Sandeep Reddy Vanga సినిమా Animalలో Ranbir Kapoorతో న‌టిస్తోంది. Mission Majnuలో హీరోయిన్. Goodbye సినిమాలో Amitabh Bachchanతో క‌ల‌సి న‌టిస్తోంది. .

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş