iDreamPost
android-app
ios-app

Rakhi Sawant ఎప్పుడూ ముద్దు సీన్లేనా? ఒక్క చాన్సివ్వండి నా సత్తా ఏంటో చూపిస్తా

  • Published Jul 22, 2022 | 6:23 PM Updated Updated Jul 22, 2022 | 6:23 PM
Rakhi Sawant  ఎప్పుడూ ముద్దు సీన్లేనా? ఒక్క చాన్సివ్వండి నా సత్తా ఏంటో చూపిస్తా

ఎప్పుడూ ముద్దు సీన్లు, రేప్ సీన్లేనా ఒక్క చాన్సివ్వండి నేనేంటో నిరూపించుకుంటా అంటోంది ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు రాకనే మీడియా ముందు నటించాల్సి వస్తోందని సెటైర్ వేసిందీ సెక్స్ బాంబ్. ఓ వెబ్ సైట్ కిచ్చిన ఇంటర్ వ్యూలో ఈ బిగ్ బాస్ 15 ఫేమ్ ఎప్పట్లానే తన అభిప్రాయాలు బోల్డ్ గా పంచుకుంది. సోషల్ మీడియాలో తనను రకరకాలుగా ట్రోల్ చేసే వాళ్ళపై ఓ రేంజులో విరుచుకుపడింది. ట్రోల్ చేస్తున్నవాళ్ళందరూ తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారా అని నిలదీసింది. మహా అయితే సోషల్ మీడియాలో బూతులు తిడతారు అంతే తప్ప చంపేయరు కదా అని పెదవి విరిచిందీ ముద్దు గుమ్మ. అయినా ట్రోల్ చేయకపోతే మేం స్టార్లుగా ఎలా ఎదుగుతాం అందుకే ట్రోలింగ్ మంచిదేనంటూ అంతలోనే యూటర్న్ తీసుకుంది. అందరూ మన గురించి మంచే మాట్లాడితే షుగర్ వచ్చేస్తుంది. అలాంటప్పుడే ట్రోలింగ్ కాకరకాయ, వేపకాయల్లాగా పని చేస్తుందంటూ మెట్ట వేదాంతం వల్లించింది.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)


ట్రోలింగ్ వల్ల స్టార్లు ఎదుగుతారు కానీ రాఖీ అందుకు భిన్నమట. ఎందుకంటే ఏం జరిగినా తానలాగే ఉంటుంది తప్ప మారదట. అయితే నెగటివ్ కామెంట్లను తను పెద్దగా పట్టించుకోకపోయినా ఇంట్లో వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారని చెబుతోందీ ఐటమ్ బాంబ్. బాయ్ ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ అయితే ట్రోలింగ్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నాడట.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet