iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: ముంబై విమానాశ్రయంలో కూలిన ప్రైవేట్‌ జెట్‌..

  • Published Sep 14, 2023 | 6:32 PM Updated Updated Sep 14, 2023 | 6:32 PM
  • Published Sep 14, 2023 | 6:32 PMUpdated Sep 14, 2023 | 6:32 PM
బ్రేకింగ్‌: ముంబై విమానాశ్రయంలో కూలిన ప్రైవేట్‌ జెట్‌..

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం ప్రాంతంలో.. ప్రైవేట్‌ జెట్‌ ఒకటి రన్‌వీ మీద కుప్ప కూలింది. ప్రమాద సమయంలో ప్రైవేట్‌ జెట్‌లో ఆరుగురు ప్రయాణికులతో పాటు.. ఇద్దరు క్రూ మెంబర్స్‌ కూడా ఉన్నట్లు తెలిసింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదని తెలిసిది. ఈ మేరకు డీజీసీఏ ఒక ప్రకటన విడుదల చేసింది.

‘‘వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ లియర్‌జెట్‌ 45 ఎయిర్‌ క్రాఫ్ట్‌ వీటీ-డీబీఎల్‌ ఆపరేటింగ్‌ ఫ్లైట్‌ విశాఖ నుంచి ముంబైకి బయల్దేరింది. అయితే ముంబై ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ అవుతున్న సమయంలో ప్రమాదంలో చోటు చేసుకుంది. భారీ వర్షం, వాతావరణం అనుకూలించకపోవడం వంటి కారణాల వల్ల ప్రైవేట్‌ జెట్‌.. ముంబై విమానాశ్రయంలో కుప్పకూలింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు’’ అని డీజీసీఏ తెలిపింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet