iDreamPost
android-app
ios-app

వీడియో: ఆదిత్య ఓంని ఆడేసుకున్న పృథ్వీరాజ్.. నిద్ర కూడా పోనివ్వకుండా..

  • Published Sep 06, 2024 | 8:21 PM Updated Updated Sep 06, 2024 | 8:21 PM

PrithviRaj Jokes On Aditya Om- Bigg Boss Latest Promo: బిగ్ బాస్ హౌస్ లో ఆటలు అన్నీ జోరుగా సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం పోటా పోటీగా ఆడుతున్నారు. ఇలాంటి తరుణంలో పృథ్వీ కూడా తనలో ఉన్న కొత్త యాంగిల్ ని చూపించాడు.

PrithviRaj Jokes On Aditya Om- Bigg Boss Latest Promo: బిగ్ బాస్ హౌస్ లో ఆటలు అన్నీ జోరుగా సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం పోటా పోటీగా ఆడుతున్నారు. ఇలాంటి తరుణంలో పృథ్వీ కూడా తనలో ఉన్న కొత్త యాంగిల్ ని చూపించాడు.

  • Published Sep 06, 2024 | 8:21 PMUpdated Sep 06, 2024 | 8:21 PM
వీడియో: ఆదిత్య ఓంని ఆడేసుకున్న పృథ్వీరాజ్.. నిద్ర కూడా పోనివ్వకుండా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అసలు సిసలైన ఆట ఆల్రెడీ మొదలైపోయింది. హౌస్ లో ఆల్రెడీ గ్రూపులు ఉన్నాయి.. ఇప్పటికే ఉన్న గ్రూపులు చాలక బిగ్ బాస్ కూడా క్లాన్స్ అని కొత్త పంచాయితీ పెట్టాడు. ఇప్పుడు క్లాన్స్ లో ఎవరు బలవంతులు అనే కాన్సెప్ట్ మీద హౌస్ లో ఆట జరుగుతోంది. టాస్కులు పెట్టి ఏ టీమ్ బలవంతులో తెలుసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. యష్మీ క్లాన్- నైనికా క్లాన్ ఈ విషయంలో పోరాటం చేస్తోంది. అయితే ఇవి మాత్రమే కాకుండా.. హౌస్ లో చాలానే విషయాలు నడుస్తున్నాయి. అసలు హౌస్ లో యాక్టివ్ గా లేడు అనుకున్న పృథ్వీ హౌస్ మొత్తంలో నవ్వులు పూయించాడు. అతను ఆదిత్య ఓంని ఆడేసుకున్నాడు. తాజాగా వచ్చిన ప్రోమో చూస్తే ఎవరికైనా నవ్వు ఆగదు అనే చెప్పాలి.

హౌస్ లో పృథ్వీరాజ్ కాస్త సైలెంట్ గానే ఉంటున్నాడు. సైలెంట్ గా అనేకంటే.. కాస్త దూరం మెయిన్ టైన్ చేస్తున్నాడు. అయితే ఎందుకో తాజా ప్రోమోలో పృథ్వీ హైపర్ యాక్టివ్ గా కనిపించాడు. ఆదిత్య ఓం- పృథ్వీ సహా పలువురు సోఫాల్లో కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆదిత్య నాకు నిద్రొస్తోంది అని లేచి వెళ్లబోయాడు. అయితే అప్పుడు పృథ్వీరాజ్ సీరియస్ అయ్యాడు. అలా ఎలా వెళ్లిపోతావ్ అంటూ కామెంట్ చేశాడు. పృథ్వీని హర్ట్ చేయడం ఇష్టం లేక ఆదిత్య అక్కడే కూర్చున్నాడు. అయితే పృథ్వీ మళ్లీ స్టార్ట్ చేశాడు. ఆపను కూడా ఆపలేదు. మరోవైపు నిఖిల్ అదే విషయాన్ని అందరు ఇంటి సభ్యులు అందరికీ చెబుతున్నాడు. ఆ సీన్ మొత్తాన్ని రీక్రియేట్ చేసి చూపించాడు. మొత్తానికి ఈ ప్రోమోల పృథ్వీలో ఉన్న కొత్త యాంగిల్ కూడా బయటపడింది.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş