iDreamPost
android-app
ios-app

మలయాళ ఇండస్ట్రీని కుమ్మేసిన ప్రేమలు.. తెలుగు ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

  • Published Mar 02, 2024 | 7:44 PM Updated Updated Mar 02, 2024 | 7:44 PM

Premalu Telugu Version Trailer: మలయాళం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ప్రేమలు చిత్రం తెలుగు వర్షన్ ట్రైలర్ వచ్చేసింది. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూడండి.

Premalu Telugu Version Trailer: మలయాళం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ప్రేమలు చిత్రం తెలుగు వర్షన్ ట్రైలర్ వచ్చేసింది. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూడండి.

  • Published Mar 02, 2024 | 7:44 PMUpdated Mar 02, 2024 | 7:44 PM
మలయాళ ఇండస్ట్రీని కుమ్మేసిన ప్రేమలు.. తెలుగు ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

గత కొన్ని రోజులుగా పాన్ ఇండియా లెవల్లో ఒక చిన్న మలయాళం సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది మరేదో కాదు ప్రేమలు మూవీ. మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తం మాలీవుడ్ నే షేక్ చేసేసింది. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి దీనిని కచ్చితంగా తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలి అనే డిమాండ్ పెరిగింది. ఎట్టకేలకు ఆ పని కూడా పట్టాలెక్కి ఇప్పుడు ట్రైలర్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ప్రేమలు తెలుగు ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

ప్రేమలు సినిమా పేరుకు మలయాళం మూవీ అయినా మొత్తం హైదరాబాద్ ఐటీ ఫీల్డ్ లో జరిగే కథే. హీరోయిన్, హీరో ఇలా అందరూ హైదరాబాద్ లోనే ఉంటారు. ఇది చాలా సింపుల్ లవ్ స్టోరీ. కానీ, ఎంతో కొత్తగా తెరకెక్కించారు. సచిన్ అనే కుర్రాడు ఒక పెళ్లిలో రీనూని చూస్తాడు. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఎలాగైనా ఆమెను కూడా తన ప్రేమలో పడేలా చేయాలి అని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎలాగైనా రీనూని ప్రేమలో పడేయాలని చూస్తుంటాడు. ఉద్యోంగ కోసం రీనూ హైదరాబాద్ వచ్చేస్తే.. సచిన్ కూడా ఆమె కోసం హైదరాబాద్ వచ్చేస్తాడు. డెలివరీ బాయ్, కేఎఫ్ సీ అంటూ ఏవేవో ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు. కానీ, హీరోయిన్ కి మాత్రం పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. తనకంటే ఏజ్ లో పెద్దవాడు అవ్వాలి, మంచి ఐటీ ఎంప్లాయ్ అయ్యి ఉండాలి అని కలలు కంటుంది. ఆ క్వాలిటీస్ ఉన్న ఆది అనే వాడిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేస్తుంది. ఇంకేముంది సచిన్ ప్రేమ పెటాకులు అవుతుంది.

ఎలాగైనా రీనూని దక్కించుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇలా ఈ ట్రైలర్ సాగింది. ఈ ప్రేమలు తెలుగు వర్షన్ లోఇంకో సర్ ప్రైజ్ కూడా ఉంది. #90’s ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ తెలుగు వర్షన్ కు డైలాగ్స్ అందించాడు. “ప్రేమ గుడ్డి వాడినే కాదురా.. మెంటలోడ్ని కూడా చేస్తుంది”, “ఫ్రెండ్ జోన్ అనేది కుమారి ఆంటీలాంటిదిరా.. పబ్లిసిటీ, పైసల్ రెండూ ఉంటాయి కానీ, ప్రశాంతత ఉండదు” ఇలా తన మార్క్ పంచ్ డైలాగ్స్ తో సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాడు. ప్రేమలు తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి.. ప్రేమలు తెలుగు వర్షన్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet