iDreamPost
android-app
ios-app

బహిరంగంగానే ముద్దులతో రెచ్చిపోయిన పోలీస్.. వీడియో వైరల్

  • Published Sep 08, 2023 | 5:21 PM Updated Updated Sep 08, 2023 | 5:21 PM
  • Published Sep 08, 2023 | 5:21 PMUpdated Sep 08, 2023 | 5:21 PM
బహిరంగంగానే ముద్దులతో రెచ్చిపోయిన పోలీస్.. వీడియో వైరల్

ఈ మధ్య పార్కులు, పబ్లిక్ ప్లేస్ లు అంటూ ఏం తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ తో రెచ్చిపోతున్నారు కొందరు వ్యక్తులు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే కనీస సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇదంతా సమాజం పట్ల అవగాహన లేనివారో, మూర్ఖపు బుద్దిగల వారు చేస్తుంటారు. కానీ ఓ ప్రాంతంలో సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి బహిరంగంగానే ఓ మహిళతో ముద్దులతో రెచ్చిపోయాడు. బాధ్యత కలిగిన పోలీస్ డ్యూటీలో ఉండి ఆ పనికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారాన్నంత అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీంతో ఆ అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి ఓ మహిళను అమాంతం హత్తుకుని ముద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా పోలీస్ వాహనంలో వెనక సీట్లో ఎక్కి ఏకాంతంగా గడిపారు. అందరు చూస్తుండగానే అలా ప్రవర్తించారు. అక్కడ ఉన్న వారు ఈ తతంగాన్ని వారి కెమెరాల్లో బందించారు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ప్రిన్స్ జార్జ్ కౌంటీ కి చెందిన పోలీసు అధికారి ఫ్రాన్సెస్‌కో మార్లెట్‌.. ఓ పార్క్ దగ్గర తన పోలీసు వాహనాన్ని ఆపాడు. ఆ తరువాత ఆ పోలీస్ వాహనం ముందే ఓ యువతిని హగ్ చేసుకుని ముద్దులు కురిపించాడు. ఒకరికిఒకరు ముద్దులతో రెచ్చిపోయారు. ఆ తరువాత ఆ యువతితో కలిసి పోలీస్ వాహనం వెనక సీట్లోకి ఎక్కారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా పోలీస్ డిపార్ట్ మెంట్ అతడిని విధుల నుంచి తప్పించినట్లు ప్రకటించింది. పోలీసు అధికారి ఫ్రాన్సెస్‌కో మార్లెట్‌ ఇది వరకు పలు ఘటనల్లో సస్పెండ్ కు గురైనట్లు సమాచారం.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş