iDreamPost
android-app
ios-app

స్టేజి మీదే లిప్‌లాక్ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్.. రెచ్చిపోయి అందరూ చూస్తుండగానే..

  • Published May 22, 2022 | 7:14 PM Updated Updated May 22, 2022 | 7:14 PM
  • Published May 22, 2022 | 7:14 PMUpdated May 22, 2022 | 7:14 PM
స్టేజి మీదే లిప్‌లాక్ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్.. రెచ్చిపోయి అందరూ చూస్తుండగానే..

RX100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన బ్యూటీ పాయల్‌ రాజ్‌పూత్‌. మొదటి నుంచి కూడా పాయల్ బోల్డ్ బ్యూటిగానే గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో అదే బోల్డ్ చూపిస్తూ, ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ వస్తుంది పాయల్. తన అందాలని ఆరబోస్తూ ప్రతి సారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది పాయల్. ప్రస్తుతం పాయల్ కి తెలుగులో ఎక్కువగా ఆఫర్స్ లేవు. కానీ అని భాషల్లో కలిపి ఓ అయిదు సినిమాల వరకు చేతిలో ఉన్నాయి.

ఈ బోల్డ్ బ్యూటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి స్టేజిపైనే తన బాయ్ ఫ్రెండ్ కి లిప్ కిస్ ఇచ్చి వైరల్ అయింది. పాయల్ గత కొన్ని రోజులుగా సౌర‌భ్ దింగ్రా అనే అతనితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ పాయల్ అధికారికంగానే ప్రకటించింది. ఎక్కడికి వెళ్లినా అప్పుడప్పుడు సౌరభ్ ని కూడా తీసుకెళ్తుంది పాయల్. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్ కూడా చేస్తున్నారు. తాజాగా ఓ టీవీలో స్టేజిపై అందరూ చూస్తుండగానే తన ప్రియుడు సౌరభ్‌ దింగ్రాకు లిప్‌లాక్‌ ఇచ్చింది.

ఓ టీవీ ఛానల్ వాళ్ళు నిర్వహించిన ప్రోగ్రాంలో పాయల్ తన ప్రియుడితో కలిసి స్పెషల్ డ్యాన్స్ వేసింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో స్టేజి మీదే పాయల్ తన ప్రియుడికి లిప్ కిస్ పెట్టేసింది. మరి ఇది డ్యాన్స్ లో భాగంగానే పెట్టిందా? లేక తర్వాత పెట్టిందా అంటే ఈ ప్రోగ్రాం చూడాల్సిందే. ఇలా ముద్దు పెట్టేయడంతో పాయల్ బాయ్ ఫ్రెండ్ కూడా అవాక్కయ్యాడు. దీంతో పాయల్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom