iDreamPost
android-app
ios-app

42 వేల స్మార్ట్ టీవీ.. 12 వేలకే! ఈ డీల్ అస్సలు మిస్ అవ్వద్దు..

42 వేల స్మార్ట్ టీవీ.. 12 వేలకే! ఈ డీల్ అస్సలు మిస్ అవ్వద్దు..

ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఇల్లు చూసినా కూడా అన్నీ స్మార్ట్ గ్యాడ్జెట్స్ కనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్, వాచెస్ మాత్రమే కాదు.. ఇంట్లో ఉండే టీవీలు కూడా స్మార్ట్ టీవీలు అయిపోయాయి. ఇప్పుడు అంతా స్మార్ట్ టీవీలనే కొనుగోలు చేస్తున్నారు. అందుకే కాస్త వాటి రేట్లు కూడా పెరిగిపోయాయి. అయితే మీరు స్మార్ట్ టీవీలను కూడా తక్కువ ధరల్లో కొనుగోలు చేయచ్చు. కాకపోతే ఎప్పుడూ తక్కువకే దొరకవు. కొన్నిసార్లు ఇ-కామర్స్ సైట్స్ సేల్స్ నిర్వహిస్తూ ఉంటాయి.

ఆ సేల్స్ లో మీకు స్మార్ట్ టీవీలు, గ్యాడ్జెట్స్ తక్కువ ధరల్లో లభిస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక సేల్ లో ఏకంగా రూ.42 వేలు ఎమ్మార్పీ కలిగిన స్మార్ట్ టీవీని కేవలం రూ.12 వేలకే అందజేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ లో ఒక సేల్ నడుస్తోంది. అందులోనే ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ లో లభిస్తోంది. ఫాక్స్ స్కై కంపెనీకి చెందిన 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ సేల్ లో ఉంది. ఇది ఫుల్ హెచ్ డీ సిరీస్ లో 2కే టీవీ. దీని ఎమ్మార్పీ రూ.41,499 గా ఉంది. దీనిపై 66 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు.

అంటే డిస్కౌంట్ తర్వాత ఇది రూ.13,999కి లభిస్తుంది. అయితే దీనిపై అదనంగా రూ.2 వేలకు బ్యాంక్ డిస్కౌంట్స్ ఉన్నాయి. అంటే మీరు ఈ 43 ఇంచెస్ స్మార్ట్ టీవి కేవలం రూ.12 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే.. డాల్బీ ఆడియో, 30 వాట్స్ అవుట్ పుట్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్, 178 డిగ్రీ వ్యూ యాంగిల్, A+ గ్రేడ్ ప్యానెల్, మైక్రో డిమ్మింగ్, 17.6 మిలియన్ కలర్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం అమెజాన్ అధికారిక వెబ్ సైట్ ని పరిశీలించగలరు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş