iDreamPost
android-app
ios-app

నిత్య మేనన్ ను 6 ఏళ్ళుగా వేధించిన వ్యక్తి!!

నిత్య మేనన్ ను 6 ఏళ్ళుగా వేధించిన వ్యక్తి!!

నిత్యా మేనన్ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పరచయం అక్కర్లేని పేరు. ఇటీవల వచ్చిన సింగింగ్ రియాలిటీ షోతో మరింత మందికి చేరువయ్యారు నిత్యామేనన్. అయితే అందరితో చాలా స్నేహపూర్వకంగా కలిసిపోయే నిత్యా మేనన్ ను ఒక వ్యక్తి గత ఆరేళ్ళుగా వేధిస్తున్నాడట.

అవును.. మీరు విన్నది నిజమే. నిత్యా మేనన్ ను సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి 6ఏళ్ళుగా టార్చర్ పెడుతున్నాడు. ఇటీవల విజయ్‌ సేతుపతితో కలిసి నటించిన మలయాళ చిత్రం విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా నిత్య ఈ విషయాన్ని పంచుకున్నారు. సంతోష్ తనను పెళ్ళి చేసుకోబోతున్నట్లుగా దుష్ప్రచారం చేశాడని బాధపడింది.

ఎంతోమంది అతనిపై పోలీసు కేసు పెట్టాలని చెప్పినా, క్షమించి వదిలేశానని పేర్కొంది. సంతోష్ నానా రకాలుగా తన పేరు చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడని. చివరకు తన తల్లిదండ్రులు సైతం ఇబ్బందిపడినట్లుగా చెప్పింది. దయచేసి సంతోష్ చెప్పిన విషయాలు నమ్మొద్దని కోరింది నిత్య.

మలయాళం నుంచి సౌత్ సినీ ఇండస్ట్రీకి పరియమైన నిత్యా మేనన్. తన శైలి నటన, మాట, సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom