iDreamPost
android-app
ios-app

తల్లి కాబోతున్న హీరోయిన్.. సోషల్ మీడియాలో బేబీబంప్ ఫోటోలు..

  • Published May 10, 2022 | 7:29 PM Updated Updated May 10, 2022 | 7:29 PM
  • Published May 10, 2022 | 7:29 PMUpdated May 10, 2022 | 7:29 PM
తల్లి కాబోతున్న హీరోయిన్.. సోషల్ మీడియాలో బేబీబంప్ ఫోటోలు..

గత కొన్ని రోజులుగా చాలా మంది హీరోయిన్స్ తాము ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. సోషల్ మీడియాలో అధికారికంగా ఈ విషయాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇక వారి బేబీబంప్ ఫోటోలు కూడా పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవలే కాజల్ ఓ బాబుకి జన్మనిచ్చింది. హీరోయిన్స్ ప్రణీత, సంజన గల్రాని, సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేశారు. తాజాగా జెమిని, సింహం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన నమిత తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది.

నమిత కొంతకాలం క్రితం వర్ధమాన నటుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. అప్పట్నుంచి సినిమాలకి దూరంగా ఉంటుంది. ఇవాళ (మే 10న) నమిత పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో తన బేబీబంప్ ఫోటోలు షేర్ చేసి తాను తల్లిని కాబోతున్నట్టు తెలిపింది.

నమిత సోషల్ మీడియాలో తన బేబీ బంప్ ఫోటోలని షేర్ చేసి.. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. కొత్త జీవితం, కొత్త మనుషులు నన్ను ఆహ్వానిస్తున్నారు. నేను ఇన్నాళ్లు కోరుకున్నది, వేడుకొన్నది నీ గురించే. నువ్వు కడుపులో తంతుంటే, ఆడుకుంటుంటే నేను వాటిని ఎంజాయ్ చేస్తున్నాను. నీ కోసం మరింత కొత్తగా తయారయి ఎదురు చూస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom