iDreamPost
android-app
ios-app

సినిమాల్లో వే*శ్య పాత్రలు.. బయట మాత్రం మోడ్రన్ గా! ఈమె ఎవరో గుర్తుపట్టారా?

  • Published Jun 20, 2024 | 5:11 PM Updated Updated Jun 20, 2024 | 5:11 PM

మీర్జాపూర్ వెబ్ సిరీస్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సిరీస్ వచ్చిన కొత్తలో విమర్శలు పాలవ్వగా.. తర్వాత ఆకట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు రెండు సీజన్లు ముగిసి, మూడవ సీజన్ రాబోతుంది. కాగా,

మీర్జాపూర్ వెబ్ సిరీస్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సిరీస్ వచ్చిన కొత్తలో విమర్శలు పాలవ్వగా.. తర్వాత ఆకట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు రెండు సీజన్లు ముగిసి, మూడవ సీజన్ రాబోతుంది. కాగా,

  • Published Jun 20, 2024 | 5:11 PMUpdated Jun 20, 2024 | 5:11 PM
సినిమాల్లో వే*శ్య పాత్రలు.. బయట మాత్రం మోడ్రన్ గా! ఈమె ఎవరో గుర్తుపట్టారా?

ఓటీటీల పుణ్యమా అని థియేటర్లలో అలా రిలీజైన చిత్రాలను ఇలా వాచ్ చేస్తున్నారు. అలాగే వెబ్ సిరీస్‌లు ఆకట్టుకుంటాయి. ఒక సిరీస్ ప్రేక్షకులు ఆదరిస్తే.. దానికి సీక్వెల్ రావడం కామన్ అయిపోయింది. నిడివి ఎక్కువగా ఉన్నా మంచి కథ, కాన్సెప్టులతో ఆకట్టుకుంటున్నాయి సిరీస్‌లు. అటువంటి వాటిలో ఒకటి మీర్జాపూర్. తొలుత ఈ వెబ్ సిరీస్‌కు విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకుంది. బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.అలాంటి క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్..సక్సెస్ అయ్యి.. సీజన్ 2 మాత్రమే కాదు.. సీజన్ 3 కూడా రాబోతుంది. మూడవ సీజన్ జులై 5 నుండి ఓటీటీలో సందడి చేయబోతుంది. కాగా, ఈ మీర్జాపూర్ వెబ్ సిరీస్‌కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది.

అలాగే రసిగ దుగల్‌కు కూడా అంతే మంది అభిమానులున్నారు. రసిక అంటే తెలియకపోవచ్చు కానీ బీనా త్రిపాఠి అలియాస్ బీనా ఆంటీ అంటే మాత్రం ఠక్కున మదిలోకి వచ్చేస్తుంది. ఈ పాత్ర పోషించిన ఆమె పేరు రసిక. పేరుకు తగ్గట్లు ఆమె క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇందులో బోల్డ్ పాత్రలో మెస్మరైజ్ చేసిందని చెప్పొచ్చు. ఇందులో ఆమె నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. లాస్ట్ 2 సీజన్లలో ఆకట్టుకున్న ఈ నటి.. సీజన్ 3లో కూడా మరోసారి మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమైంది. జార్ఖండ్‌లోని జంషెడ్ పూర్‌లో పుట్టిన ఆమె ఢిల్లీ లేడీ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చేసింది. 2007 నుండి ఇండస్ట్రీలో కొనసాగుతన్న రసిక.. మీర్జాపూర్ సిరీస్‌తో ఫేమస్ అయ్యింది. మేడెన్ హెవెన్, ఢిల్లీ క్రైం, ఆఫ్ ఆఫ్ లవ్ , ఓకే కంప్యూటర్ వంటి వెబ్ సిరీస్‌లతో మరింత చేరువైంది.

కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించింది. నో స్మోకింగ్, హైజాక్, తాహన్ , అగ్యాత్ (తెలుగులో అడవి) వంటి రోల్స్‌లో మెప్పించింది. తర్వాత నుండి ఆమె కెరీర్ మెల్లిగా పుంజుకోవడం స్టార్ట్ చేసింది. మలయాళంలో ఓ చిత్రం చేసింది. ఆమె సినిమాలతో కన్నా వెబ్ సిరీస్‌ల ద్వారానే ప్రేక్షకులకు చేరువైంది. సినిమా, వెబ్ సిరీస్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్న రసిక దుగల్.. సోషల్ మీడియాలో డిపరెంట్‌గా కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె పిక్స్ చూస్తే.. సినిమా, వెబ్ సిరీస్, ఈ ఫోటోలకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు కనిపస్తుంది. సినిమాలో కన్నా.. బయట మరింత గ్లామరస్ గా కనిపిస్తూ.. ఆడియన్స్‌ను మరింత మంత్ర ముగ్దులను చేసింది. ఇక మీర్జా పూర్ 3లో ఎంత అలరిస్తుందో వెయిట్ చేయాల్సిందే.  గెట్  రెడీ ఫ్యాన్స్.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio