iDreamPost
android-app
ios-app

‘కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌ అదుర్స్! మంచు విష్ణు గట్టిగా కొట్టబోతున్నాడా?

  • Published Nov 23, 2023 | 11:18 AM Updated Updated Nov 23, 2023 | 11:18 AM

మంచు విష్ణు పరమ శివ భక్తుడైన భక్త కన్నప్ప పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతోంది. తాజాగా, చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలైంది.

మంచు విష్ణు పరమ శివ భక్తుడైన భక్త కన్నప్ప పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతోంది. తాజాగా, చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలైంది.

  • Published Nov 23, 2023 | 11:18 AMUpdated Nov 23, 2023 | 11:18 AM
‘కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌ అదుర్స్! మంచు విష్ణు గట్టిగా కొట్టబోతున్నాడా?

తెలుగు హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘ భక్త కన్నప్ప’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా సూపర్‌ హిట్‌ అయిన ‘మహా భారతం’ సీరియల్‌ను తీసిన ముఖేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌..  మోహన్ లాల్, శివ రాజ్ కుమార్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక, చిత్ర కథానాయకుడు మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా సినిమా టీం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, యలయాళం, హిందీ భాషల్లో పోస్టర్‌ విడుదలైంది. ఈ పోస్టర్లకు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తోంది. పోస్టర్‌ మూవీ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది. సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను పెంచేస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş