iDreamPost
android-app
ios-app

OTTలోకి మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Jun 06, 2024 | 12:02 PM Updated Updated Jun 06, 2024 | 12:02 PM

మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‍లాల్ ఇటీవలే  నటించిన సినిమా  ‘వర్షంగల్కు శేషం’. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. కానీ, ఇంతవరకు ఓటీటీలో మాత్రం విడుదల కాలేదు. అయితే తాజాగా ఈ మూవీ మొత్తం 5 భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుంది. ఇంతకి ఎప్పుడంటే..?

మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‍లాల్ ఇటీవలే  నటించిన సినిమా  ‘వర్షంగల్కు శేషం’. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. కానీ, ఇంతవరకు ఓటీటీలో మాత్రం విడుదల కాలేదు. అయితే తాజాగా ఈ మూవీ మొత్తం 5 భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుంది. ఇంతకి ఎప్పుడంటే..?

  • Published Jun 06, 2024 | 12:02 PMUpdated Jun 06, 2024 | 12:02 PM
OTTలోకి  మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ ఏడాది ఇండస్ట్రీలో మలయాళ మూవీస్ హవానే ఎక్కువగా నడుస్తుంది. ముఖ్యంగా పెద్ద సినిమాల కంటే చిన్న చిన్న సినిమాలే భారీ హిట్ ను అందుకున్నాయి. వాటిలో ప్రేమలు, భ్రమయుగం, ఆవేశం, మంజుమ్మెల్ బాయ్స్, ఆడు జీవితం వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాయి. దీంతో ఈ సినిమాలు తెలుగు అడియోన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులకు  అలరించడానికి మరొ కొత్త మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అది మరెవరిదో కాదు మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‍లాల్ నటించిన సినిమా ‘వర్షంగల్కు శేషం’. కాగా, ఈ మూవీని డైరెక్టర్‌ వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ ఈఏడాది ఏప్రిల్ 11వ తేదీన రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు నెలలు కావొస్తున్న ఇంతవరకు ఓటీటీలోకి అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ సినిమా కోసం మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వర్షంగల్కు శేషం మూవీ ఇప్పడు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ఇంతకి ఎప్పుడంటే..

మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‍లాల్ ఇటీవలే  నటించిన సినిమా  ‘వర్షంగల్కు శేషం’. కాగా, ఈ సినిమాను  డైరెక్టర్‌ వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. ఇకఈ చిత్రం ఏప్రిల్ 11వ తేదీన రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. కానీ, ఇంతవరకు ఓటీటీలో మాత్రం విడుదల కాలేదు. దీంతో మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందనని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే వర్షంగల్కు శేషం మూవీని ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోని లివ్‌లో  హక్కులకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే.. తాజాగా ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషాల్లో రేపు అనగా.. శుక్రవారం జూన్ 7వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఎప్పటి నుంచే ఈ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ గురించి ఎదురుచూస్తున్నవారు అలస్యం చేయకుండా వెంటనే సోని లివ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.

ఇక వర్షంగల్కు శేషం సినిమా విషయానికొస్తే.. ఈ మూవీని కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ఏకంగా బాక్సాఫీస్‌ వద్ద రూ. 80 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. అయితే ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ఇద్దరు స్నేహితుల చుట్టూ సాగుతుంది. కాగా, ఈ సినిమాలో ఆ స్నేహితుల్లో ఒకరు డైరెక్టర్ కావాలని, మరొకరు సంగీత దర్శకుడు కావాలని ప్రయత్నిస్తారు. అలా ఆ స్నేహితులు ఇద్దరూ తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారా? తమ లక్ష్యాలను నెరవేర్చుకునే క్రమంలో వారికి ఎదురైనా సవాళ్లు ఏంటి అనేది ఈ సినిమా కథ. ఇకపోతే ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్‌ అనేది ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. మరి, మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ రేపటి తెలుగులో ఓటీటీలోకి అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss