iDreamPost
android-app
ios-app

కేపీహెచ్ బీ పబ్ లో యువతుల అర్థనగ్న నృత్యాలు..పెరుగుతున్న పబ్ కల్చర్

  • Published Jun 04, 2022 | 1:10 PM Updated Updated Jun 04, 2022 | 2:46 PM
  • Published Jun 04, 2022 | 1:10 PMUpdated Jun 04, 2022 | 2:46 PM
కేపీహెచ్ బీ పబ్ లో యువతుల అర్థనగ్న నృత్యాలు..పెరుగుతున్న పబ్ కల్చర్

భాగ్యనగరంలో పబ్ కల్చర్ పెరిగిపోతోంది. ఇటీవల సికింద్రాబాద్ లోని ఓ పబ్ రూల్స్ బ్రేక్ చేసి పబ్ ను అర్థరాత్రి తర్వాత కూడా నిర్వహించడమే కాకుండా.. క్యాబరే డ్యాన్సులు నిర్వహించడంతో ఆ పబ్ ను సీజ్ చేశారు. తాజాగా నగరంలోని మరో పబ్ లో యువతులు అర్థనగ్న నృత్యాలు నిర్వహించడంతో పోలీసులు పబ్ పై దాడులు నిర్వహించారు. క్లబ్ మస్తీ పబ్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి 9 మంది యువతులు, మేనేజర్ ప్రదీప్, డీజే ఆపరేటర్ ను అదుపులోకి తీసుకున్నారు.

కేపీహెచ్ బీ లో మంజీరా మెజిస్టిక్ కమర్షియల్ లోని క్లబ్ మస్తీ పబ్ లో యువతులతో అర్థనగ్న నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం రావడంతో.. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆ పబ్ పై దాడులు నిర్వహించారు. అర్థనగ్న నృత్యాలే కాకుండా.. పరిమితికి మించి డీజే సౌండ్ తో పబ్ నడుపుతుండటంతో పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. డీజే మిక్సర్, హుక్కా ప్లేయర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడులతో పబ్ యజమాని శివప్రసాద్, మేనేజర్ కృష్ణ పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న 11 మందిని ఎస్ఓటీ పోలీసులు కేపీహెచ్ బీ పోలీసులకు అప్పజెప్పారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom