iDreamPost
android-app
ios-app

ఇంత పద్దతిగా ఉన్న హీరోయిన్.. ఇలా మారిపోయింది ఏంటి? గుర్తుపట్టారా?

  • Published Apr 26, 2024 | 6:39 PM Updated Updated Apr 26, 2024 | 6:39 PM

పై ఫోటోలో ఎంతో అమాయకంగా డీగ్లామరస్‌గా కనిపిస్తున్న ఈ అమ్మాయి  ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక గ్లామర్ డాల్. అలాగే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినన ఈ అమ్మాయి చేసింది రెండు సినిమాలే కానీ, యూత్ అందాల దేవతగా మారిపోయింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో అమాయకంగా డీగ్లామరస్‌గా కనిపిస్తున్న ఈ అమ్మాయి  ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక గ్లామర్ డాల్. అలాగే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినన ఈ అమ్మాయి చేసింది రెండు సినిమాలే కానీ, యూత్ అందాల దేవతగా మారిపోయింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Apr 26, 2024 | 6:39 PMUpdated Apr 26, 2024 | 6:39 PM
ఇంత పద్దతిగా ఉన్న హీరోయిన్.. ఇలా మారిపోయింది ఏంటి? గుర్తుపట్టారా?

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ త్రో బ్యాక్ ఫోటోస్ ట్రెండ్ అనేది జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వివిధ ఇండస్ట్రీకి చెందిన తారాల చిన్ననాటి ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం తెరపై ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ తారలు టీనేజ్ లు ఎలా ఉంటారా అని చాలామంది ఫ్యాన్స్ లో ఎంతో ఆసక్తిని రేకిత్తిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో తారల టీనేజ్ ఫోటోస్ కూడా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇక టీనేజ్ లో ఉన్న తమ అభిమాన నటుల ఫోటోస్ చూసిన ఫ్యాన్స్ గుర్తుపట్టాడం కొంచెం కష్టమైన పని అనే చెప్పవచ్చు. అయిన సరే తమకు ఇష్టమైన తారల ఫోటోస్ చూసి మురిసిపోతు లైక్స్, షేర్లు కొడుతూ నానా హంగామా చేస్తుంటారు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే.. ప్రస్తుతం ఆన్ స్క్రీన్ పై బ్యూటీ ఫుల్ గా కనిపిస్తున్న సెలబ్రిటీస్.. వయసులో ఉన్న ఫోటోస్ కు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి వారిని గుర్తుపట్టాడం అభిమానులకే కాదు, నెటిజన్స్ కు కూడా కష్టమై పని అని చెప్పవచ్చు.తాజాగా ఇప్పుడు పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అంతేకాకుండా కుర్రాళ్లకు ఈమె అంటే చాలా క్రష్. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో అమాయకంగా డీగ్లామరస్‌గా కనిపిస్తున్న ఈ అమ్మాయి  ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక గ్లామర్ డాల్. అలాగే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినన ఈ అమ్మాయి చేసింది రెండు సినిమాలే కానీ, యూత్ అందాల దేవతగా మారిపోయింది. అయితే పది సినిమాలకు రావల్సిన ఫ్యాన్ ఫాలోయింగ్ .. కేవలం ఒక్క సినిమాతోనే తెచ్చిపెట్టింది. ఇంతకి ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు.. తమిళ నటి దివ్యభారతి. ఈమె 1992వ సంవత్సరం, జనవరి 28న కోయంబత్తూరులో పుట్టింది. కాగా, కాలేజీ డేస్ లో దివ్య
భారతి దిగిన ఈ ఫోటో అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ నిజంగా ఆమె ఈమెనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. దివ్యభారతి  మొదటిగా బ్యాచిలర్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కాగా, మొదటి సినిమాలోనే ఈ అమ్మాడు బోల్డ్ సీన్స్, లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది . అలాగే ఆ సినిమాలో సుబ్బలక్ష్మీ పాత్రకు తన నటనతో ప్రాణం పోసిందనే చెప్పవచ్చు. ఇక ఈ సనిమా  తర్వాత టాలీవుడ్ లో సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘G.O.A.T -Greatest Of All Time’ అనే చిత్రంతో దివ్యభారతి హీరోయిన్‌గా తెలుగు తెరపైకి అరంగేట్రం చేస్తోంది. వీటితో పాటు ‘కింగ్‌స్టన్’, ‘ఆసై’, ‘మహారాజా’ చిత్రాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉండగా.. ఈ సినిమాలన్నీ కూడా అతిత్వరలోనే ప్రేక్షకుల ముందు రానున్నాయి. మరి, ప్రస్తుతం వైరల్ అవుతున్న  దివ్య భారతి టీనేజ్ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş