iDreamPost
android-app
ios-app

అమ్మ కాబోతున్న స్టార్ హీరోయిన్! ఈమె హీరో భార్య కూడా!

  • Published Mar 08, 2024 | 3:29 PM Updated Updated Mar 08, 2024 | 3:29 PM

కన్నడ స్టార్ హీరోయిన్ తాజాగా తన అభిమానులతో ఓ మంచి శుభవార్తను పంచుకుంది. కాగా, ఈమె ఓ ప్రముఖ హీరో భార్య కూడా కావడం విశేషం. ఇంతకి ఆమె ఎవరంటే..

కన్నడ స్టార్ హీరోయిన్ తాజాగా తన అభిమానులతో ఓ మంచి శుభవార్తను పంచుకుంది. కాగా, ఈమె ఓ ప్రముఖ హీరో భార్య కూడా కావడం విశేషం. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Mar 08, 2024 | 3:29 PMUpdated Mar 08, 2024 | 3:29 PM
అమ్మ కాబోతున్న స్టార్ హీరోయిన్! ఈమె  హీరో భార్య కూడా!

ఈ మధ్యకాలంలో సినీ తారలకు సంబంధించి ప్రతి చిన్న వార్త క్షణల్లో వైరల్ అయిపోతుంది. ఈ క్రమంలోనే తారల ప్రేమ, పెళ్లి, ప్రెగెన్సీ వంటి విషయాలను వాళ్లు అధికారకంగా ప్రకటించే లోపు సోషల్ మీడియాలో కోడై కోస్తుంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే.. తాను తల్లి కాబోతున్నట్లు అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె అధికారకంగా ప్రకటించే లోపు సోషల్ మీడియాలో మాత్రం అందుకు సంబంధించిన వార్త చక్కర్లు కొట్టింది. కాగా, ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగిస్తూన్న మరో స్టార్ హీరోయిన్ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అధికారంగా బయటపెట్టింది. ఇక ఈ హీరోయిన్ ప్రముఖ హీరోకి భార్య కావడం కూడా విశేషం. ఇంతకి ఈ బ్యూటీ ఎవరంటే..?

కన్నడ స్టార్ హీరోయిన్ ‘మిలానా నాగరాజ్’. అప్పట్లో ఈమె పలువురు స్టార్ హీరోలతో కలిసి మంచి హిట్ మూవీలో నటించింది. అయితే మిలానా చేసినవి తక్కువ సినిమాలే అయిన ఆమె ఆద్భుతమైన నటనకు స్టార్ ఇమెజ్ ను సొంతం చేసుకుంది. అలా ఆకర్షించే అందం, మంచి నటనతో అభిమానుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకి చెందిన ‘డార్లింగ్ కృష్ణ’ అనే హీరోని ప్రేమించిన ఈ బ్యూటీ..2021లో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఇక నటిగా 2013లో వెండితెరకు పరిచయమైన మిలానా.. వివాహం తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ.. మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు తీస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మిలానా ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చింది. అంతేకాకుండా.. తాను సెప్టెంబర్ లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఓ ఫోటోను కూడా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్, అభిమానులు ఈ రియల్ లైఫ్ హీరో, హీరోయిన్ జోడికి పెద్ద ఎత్తునే శుభకాంక్షలు చెబుతున్నారు.

ఇక మిలానా నాగరాజ్ లేటెస్ట్ గా నటించిన సినిమా ‘ఫర్ రెన్’ గతనెల ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది. కాగా, ప్రస్తుతం ఈమె చేతిలో ‘అరామ్ అరవింద స్వామి’ అనే సినిమా ఉంది.అయితే డార్లింగ్ కృష్ణ విషయానికోస్తే.. ఈయన గతేడాది గతేడాది లైవ్ బర్డ్, సుగర్ ఫ్యాక్టరీ, మిస్టర్ బ్యాచులెర్, కౌసల్య సుప్రజ రామ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. మరి, త్వరలో తల్లిదండ్రుల కాబోతున్న ఈ రియల్ జంట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş