iDreamPost
android-app
ios-app

విడాకుల ఆనందం: వార‌ణాసి రెస్టారెంట్‌లో జానీ డెప్ పార్టీ, 48 ల‌క్ష‌ల బిల్

  • Published Jun 07, 2022 | 6:49 PM Updated Updated Jun 07, 2022 | 6:50 PM
  • Published Jun 07, 2022 | 6:49 PMUpdated Jun 07, 2022 | 6:50 PM
విడాకుల ఆనందం: వార‌ణాసి రెస్టారెంట్‌లో జానీ డెప్ పార్టీ, 48 ల‌క్ష‌ల బిల్

హాలీవుడ్ సూప‌ర్ స్టార్ జానీ డెప్ ఇప్పుడు చాలా ఉల్లాసంగా ఉన్నారు. చాలా ఏళ్ల త‌ర్వాత ఆయ‌న చాలా హుషారుగా క‌నిపిస్తున్నారు, పాత ఫ్రెండ్స్ ని క‌లుస్తున్నారు. మాజీ భార్య అంబ‌ర్ హెర్డ్‌పై కేసు గెలిచిన ఆనందాన్ని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు జానీ డెప్‌. ప‌రువున‌ష్టం కేసులో వ‌ర్జీనియా కోర్టు జానీడెప్‌కు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఇంగ్లండ్‌లో ఉన్న జానీ డెప్‌, బ‌ర్మింగ్‌హామ్‌లో ఫేమ‌స్ ఇండియ‌న్ రెస్టారెంట్ వార‌ణాసిలో క్లోజ్ ఫ్రెండ్స్‌కు ఇండియ‌న్ స్టైల్ లో పార్టీ ఇచ్చారు. వార‌ణాసి అంటే నిఖార్సైన ఇండియ‌న్ టేస్ట్ ను అందించే వోల్డ్ క్లాస్ రెస్టారెంట్. భార‌తీయ రుచి కోసం జానీ డెప్ సుమారు 48.1 ల‌క్ష‌లు చేశారు.

ఫ్రెండ్స్‌కు ఇచ్చిన పార్టీలో ఇండియ‌న్ క్యుజిన్ నే స్టార్ యాక్ట‌ర్ ప్రిఫ‌ర్ చేశారు. వార‌ణాసి రెస్టారెంట్‌లో కాక్‌టెయిల్స్‌, రోజ్ చాంపేన్‌తోనూ పార్టీ జ‌రుపుకున్నారు. రాజ మంద‌రంలాంటి డెక‌రేష‌న్, బుద్ధ‌డి విగ్ర‌హాల‌తో చాలా మిస్టిక్ గా వార‌ణాసి రెస్టారెంట్ క‌నిపిస్తుంది. సుమారు 400 మంది కూర్చునే వీలుంటుంది. ఆదివారం రోజున ఈ డిన్న‌ర్ చేశారు జానీ డెప్.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş