iDreamPost
iDreamPost
 
        
రణ్ వీర్ సింగ్ nude photo shoot కి మద్దతుగా ఓ సెన్సేషనల్ బ్యూటీ ఏకంగా వీధుల్లోకే నగ్నంగా వచ్చేసింది. జాక్వలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) పోలికలతో పాపులర్ అయిన అమెరికన్ మోడల్ అమాండా సెర్నీ (Amanda Cerny) ఒక సూపర్ మార్కెట్ లోకొచ్చింది. అందరి ముందు ఒక్కొక్కటిగా బట్టలు తీసేసింది. ఆ తర్వాత నగ్నంగా పోజులిచ్చింది. ఏంటి జనం ముందు ఈ నగ్న ప్రదర్శన అని అడిగితే, న్యూడ్ ఫొటో షూట్ తో ట్రోల్స్ కి చిక్కిన రణ్ వీర్ సింగ్ కి సపోర్ట్ గానే ఇదంతా చేశానంటోంది.
ఒక మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ సింగ్ యొక్క నగ్న ఫోటోషూట్‌పై కొనసాగుతున్న వివాదం మధ్య, హాలీవుడ్ ఇంటర్నెట్ సంచలనం అమండా సెర్నీ, మూడు వ్యవసాయ చట్టాలపై భారతీయ రైతులకు మద్దతిచ్చి ఇండియాలో రగడ సృష్టించింది. ఇప్పుడు బోల్డ్ ఫోటోషూట్ తో రణ్వీర్ కి సపోర్ట్ నిచ్చింది.
రణ్ వీర్ సింగ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, ఫోటో షేరింగ్ అప్లికేషన్ ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్‌లో తన నగ్న వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోను కొంతమంది మెచ్చుకొంటుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. చాలామంది ట్రోల్ చేస్తున్నారు.
ఇప్పటికే రణ్ వీర్ కి విద్యా బాలన్, సుమోనా చక్రవర్తి అండగా నిలిచారు.
