iDreamPost
android-app
ios-app

IPL 2022 : ఫోర్బ్స్ జాబితా ప్రకారం IPL 2022లోని టీమ్స్ విలువ.. వేల కోట్లలో..

  • Published May 01, 2022 | 3:29 PM Updated Updated May 01, 2022 | 8:59 PM
  • Published May 01, 2022 | 3:29 PMUpdated May 01, 2022 | 8:59 PM
IPL 2022 : ఫోర్బ్స్ జాబితా ప్రకారం IPL 2022లోని టీమ్స్ విలువ.. వేల కోట్లలో..

 

 

IPL వచ్చిన తర్వాత క్రికెట్ గేమ్ మరింత రిచ్ గా మారింది. IPLలో ఉండే ఒక్కొక్క టీం వ్యాల్యూ వేలకోట్లలో ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌లలో ఒకటి. ఫోర్బ్స్ జాబితా ప్రకారం IPL టీమ్స్ విలువ ఇలా ఉన్నాయి..

ఐదుసార్లు IPL ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ప్రస్తుత ఐపీఎల్ 2022 పాయింట్ల పట్టికలో ఆట పరంగా అట్టడుగున ఉన్నా దాని విలువలో మాత్రం మొదటిస్థానంలో ఉంది. ఫోర్బ్స్ ప్రకారం ఈ సీజన్‌లో అత్యంత విలువైన జట్టు ముంబై ఇండియన్స్. దీని విలువ అక్షరాలా 9 వేల 9 వందల కోట్ల రూపాయలు.

చెన్నై సూపర్ కింగ్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. దీని విలువ 8 వేల 8 వందల కోట్ల రూపాయలు.

కోల్‌కతా నైట్ రైడర్స్ టీం విలువ 8 వేల 4 వందల కోట్ల రూపాయలు.

ఈ సంవత్సరం కొత్తగా చేరిన లక్నో సూపర్ జెయింట్స్ టీం విలువ 8 వేల 2 వందల కోట్ల రూపాయలు.

ఢిల్లీ క్యాపిటల్స్ టీం విలువ 7 వేల 9 వందల కోట్ల రూపాయలు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీం విలువ 7 వేల 8 వందల కోట్ల రూపాయలు.

రాజస్థాన్ రాయల్స్ టీం విలువ 7 వేల 6 వందల కోట్ల రూపాయలు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం విలువ 7 వేల 4 వందల కోట్ల రూపాయలు.

పంజాబ్ కింగ్స్ టీం విలువ 7 వేల కోట్ల రూపాయలు.

ఈ సీజన్ లో కొత్తగా చేరిన గుజరాత్ టైటాన్స్ 6 వేల కోట్ల రూపాయలతో ఈ లిస్ట్ లో ఆఖరి స్థానంలో ఉన్నా ఆటలో మాత్రం అదరగొడుతూ పాయింట్ల పట్టికలో ముందు ఉంది.

 

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetlist girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom