iDreamPost
android-app
ios-app

వివాహ భోజనంబు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు! పాడైపోయిన పదార్ధాలతో!

  • Published Jul 10, 2024 | 1:22 PM Updated Updated Jul 10, 2024 | 1:44 PM

Sandeep Kishan Hotel Vivaha Bhojanambu.. హైదరాబాద్, సికింద్రాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేప్టీ అధికారులు మమ్మురంగా తనిఖీలు చేపడుతున్న సంగతి విదితమే. చిన్న చిన్న హోటల్స్ మాత్రమే కాకుండా పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పాడైపోయిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నారని తేలింది. తాజాగా ఓ హీరో

Sandeep Kishan Hotel Vivaha Bhojanambu.. హైదరాబాద్, సికింద్రాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేప్టీ అధికారులు మమ్మురంగా తనిఖీలు చేపడుతున్న సంగతి విదితమే. చిన్న చిన్న హోటల్స్ మాత్రమే కాకుండా పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పాడైపోయిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నారని తేలింది. తాజాగా ఓ హీరో

  • Published Jul 10, 2024 | 1:22 PMUpdated Jul 10, 2024 | 1:44 PM
వివాహ భోజనంబు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు! పాడైపోయిన పదార్ధాలతో!

 జంట నగరాల్లో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరో సందీప్ కిషన్ హోటల్లో కూడా సోదాలు చేపట్టారు. కాగా, విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. సందీప్ కిషన్ వివాహ భోజనంబు పేరుతో ఓ హోటల్ నిర్వహిస్తున్న సంగతి విదితమే. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నాయి. వాటిల్లో సికింద్రాబాద్‌ ఫ్రాంచైజీ ఒకటి. అక్కడి హోటల్లో సోదాలు చేపట్టారు అధికారులు. పాడైన పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వండిన పదార్థాలను ప్రిజ్‌లో నిల్వ చేసి.. తిరిగి అవే కస్టమర్లకు అందిస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా కిచెన్‌లో కూడా అపరిశుభ్రత రాజ్యమేలుతున్నట్లు పేర్కొన్నారు అధికారులు. చిట్టి ముత్యాలతో పాటు పలు అవుటేడెట్ ఫుడ్ పదార్ధాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

బయట ఫుడ్ తినాలంటేనే భయపడిపోతున్నారు హైదరాబాద్ నగర వాసులు. ఇటీవల భాగ్యనగరి వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టగా పాడైపోయిన, నాణ్యత లేని ఆహార పదార్థాలను వినియోగిస్తున్నారని తేలింది.  చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ సోదాలు జరిగాయి. ఫైవ్ స్టార్ రేటింగ్, సెలబ్రిటీలు వెళ్లే రెస్టారెంట్లలో కూడా కుళ్లిపోయిన మాంసం, డేట్ పూర్తయిన పాలు, పాల ఉత్పత్తులు,  పురుగులు తిరుగుతున్న పిండి పదార్థాలు యూజ్ చేస్తున్నట్లు గుర్తించారు. బయటకేమో రిచ్ లుక్ ఇచ్చి.. చక్కని యాంబియెన్స్ తో ఆకట్టుకుంటన్న రెస్టారెంట్లలో డొల్లతనం బయట పడింది. కిచెన్ లోపల అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు అధికారులు. పలు చర్యలు తీసుకున్నారు.  ఇప్పుడు తాజాాగా సందీప్ కిషన్ హోటల్లో తనిఖీలు జరగ్గా.. ఇలాంటి లోపాలే బయటపడ్డాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş