iDreamPost
android-app
ios-app

భార్యతో శృంగారం.. పది నిమిషాలకే భర్తకు మతిమరుపు.. ఎందుకిలా ?

  • Published May 29, 2022 | 9:05 AM Updated Updated May 29, 2022 | 9:05 AM
  • Published May 29, 2022 | 9:05 AMUpdated May 29, 2022 | 9:05 AM
భార్యతో శృంగారం.. పది నిమిషాలకే భర్తకు మతిమరుపు.. ఎందుకిలా ?

భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకే భర్త మతిమరుపుకు గురైన విచిత్ర ఘటన ఐర్లాండ్ లో వెలుగులోకొచ్చింది. ఈ విషయాన్ని ఐరిష్ జర్నల్ ప్రచురించింది. ఐరిష్ జర్నల్ కథనం ప్రకారం.. 66 ఏళ్ల ఐరిష్ వ్యక్తి తన భార్యతో మధ్యాహ్న సమయంలో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపుకు గురయ్యాడు. అతనికి మతిమరుపు వచ్చిందని తెలిసేందుకు వారి పెళ్లిరోజే కారణమైంది.

శృంగారం అనంతరం.. తన మొబైల్ లో తేదీని చూసుకుని.. ఓ షిట్.. నిన్న మా పెళ్లి రోజు కదా. ఇదెలా మర్చిపోయాను అనుకున్నాడు. అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. వారంతా షాకయ్యారు. ఎందుకంటే ముందురోజు వారి పెళ్లి రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లిరోజు వేడుక జ్ఞాపకాలను గుర్తుచేసేందుకు భార్య, పిల్లలు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు.

విచిత్రం ఏంటంటే.. అతనికి తన పేరు, వయసు, పాత విషయాలన్నీ గుర్తున్నాయి. కానీ.. పెళ్లిరోజును జరుపుకున్న విషయాలు మాత్రం మరిచిపోయాడు. అతడిని పరీక్షించిన వైద్యులు.. ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా (షార్ట్ టైం మెమొరీ లాస్) గా పేర్కొన్నారు. 50 నుంచి 70 ఏళ్ల వయసున్న వారిపై టీజీఏ ప్రభావం ఉంటుందన్నారు. 2015లో కూడా ఓ వ్యక్తి తన భార్యతో శృంగారం తర్వాతే టీజీఏకు గురైనట్లు వైద్యులు తెలిపారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş