iDreamPost
android-app
ios-app

Instagram: ఈ ఫీచర్ ను చెక్ చేశారా? వాటిని సులువుగా హైడ్ చేయండి!!

Instagram: ఈ ఫీచర్ ను చెక్ చేశారా? వాటిని సులువుగా హైడ్ చేయండి!!

Instagram వంటి సోషల్ మీడియా యాప్స్ లో తరచుగా అప్ డేట్స్ వస్తూనే ఉంటాయి. యూజర్ల నుంచి సమాచారాన్ని తీసుకుంటూ కొత్త కొత్త ఫీచర్లతో ముందుకొస్తూ ఉంటుంది ఇన్ స్టా. మరి మీ ఫీడ్ లో కనిపించే పోస్ట్ లైక్ లు, వ్యూ కౌంట్లను కనిపించకుండా చేసే ఫీచర్ ఉందని మీకు తెలుసా? ఎలాగో చూద్దాం రండి.

  • ముందుగా మీ ఇన్ స్టా ప్రొఫైల్ ను ఓపెన్ చేయండి
  • ఫోన్ స్క్రీన్ పై కుడివైపుగా పైన ఉండే మూడు గీతల ఆప్షన్ ను ఎంపిక చేయండి
  • సెట్టింగ్స్ లోకి వెళ్ళండి
  • “ప్రైవసీ” > “పోస్ట్” అనే ఆప్షన్స్ ను క్లిక్ చేయండి
  • “హైడ్ లైక్ అండ్ వ్యూ కౌంట్స్” అనే ఆప్షన్ ను ఆన్ చేయండి

ఇలా మీరు పోస్ట్ చేయడానికి ముందు ఒక పోస్ట్ పై లైక్ మరియు వ్యూ కౌంట్ ని మీరు హైడ్ చేయచ్చు. వీటితో పాటుగా అనేక ఆప్షన్స్ ను అప్ డేట్స్ రూపంలో అందిస్తోంది ఇన్ స్టాగ్రామ్. సోషల్ మీడియాలో తమకంటూ ఒక గుర్తింపును పొందేందుకు తాపత్రయపడేవారు ఇలాంటి అప్ డేట్స్ ను ఫాలో అవుతూ తమ ప్రొఫైల్ ను మరింత ప్రొఫెషనల్ గా మార్చుకోవచ్చు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss