iDreamPost
android-app
ios-app

Malavika Mohanan హాట్ ఫొటోలతోనే క్రేజ్, నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు మాళవిక దిమ్మతిరిగే రిప్లై

  • Published May 21, 2022 | 8:00 PM Updated Updated May 21, 2022 | 8:00 PM
  • Published May 21, 2022 | 8:00 PMUpdated May 21, 2022 | 8:00 PM
Malavika Mohanan హాట్ ఫొటోలతోనే క్రేజ్, నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు మాళవిక దిమ్మతిరిగే రిప్లై

బ్యూటీ మాళవిక మోహనన్ ఇప్పుడు సౌత్ సెన్సేషన్. ఆమె బ్యూటీకి, యాటిట్యూడ్ కి యువత ఫిదా అవుతున్నారు.

ఆమె చాలా బోల్డ్. స్టన్నింగ్ ఫిగర్ ను ఎక్స్ పోజింగ్ చేస్తుందికాబ‌ట్టి, ఎప్పుడూ హాట్ టాపిక్

సౌత్ లో క్రేజ్ ఉన్న పూజా హెగ్డే, రష్మిక త‌ర్వాత నెక్ట్స్ ప్లేస్ మాళవికదే. ఆమె మంచి న‌టికూడా.

ట్విట్టర్ లో ఆస్క్ మాళవిక అంటూ ఫాన్స్ తో చాట్ సెషన్ నిర్వ‌హిస్తే, ఓ నెటిజన్ మాళవికని ట్రోల్ చేస్తూ ట్వీట్ చేశాడు. నువ్వేమంత‌ అంత గొప్ప నటివి కాదు, అలాగ‌ని చెడ్డ యాక్ట‌ర్ కూడా కాదు. నీకు ఫ్యాన్స్ అని చెప్పుకునే వారంతా హాట్ ఫోటోలు, ఫొటోస్ షూట్స్ చూసేందుకే నిన్ను ఫాలో అవుతుంటారు. దీనిపై నీ అభిప్రాయం ఏంటి ? అని మాళవికని అడిగాడు.

ఈ ప‌ర్స‌న‌ల్ ట్రోల్ కి మాళవిక కూల్ గా సమాధానం ఇచ్చింది. నువ్వు కూడా నన్ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నావు. అంటే నీవు కూడా నా అభిమానివే. నా ఫోటో షూట్స్ కోసమే కదా నువ్వు వ‌చ్చింది అంటూ రిప్లై ఇచ్చింది. ఆ యాటిట్యూడ్ ని ఆమె ఫ్యాన్స్ అంతా తెగ పొగిడేశారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio