iDreamPost
android-app
ios-app

హర్యానాలో పోటాపోటీ

హర్యానాలో పోటాపోటీ

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పరిగెడుతున్నాయి. 90 ‘స్థానాలున్న హర్యానా లో బిజెపి 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐఎన్ఎల్డి  2 చోట్ల, ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అధికారం చేపట్టాలంటే 46 స్థానాలు గెలవాలి. కాగా ప్రస్తుత ఫలితాల సరళి ఏ పార్టీకి ఆధిక్యం వచ్చేటట్లు కాపాడడం లేదు. గత ఎన్నికల్లో 47 స్థానాలు గెలుచుకుని బిజెపి అధికార పీఠం ఎక్కింది. కాంగ్రెస్ 15 సీట్లు, ఐఎన్ఎల్డి 20, స్వతంత్రులు 8 చోట్ల గత ఎన్నికల్లో గెలిచారు. 

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet