iDreamPost
android-app
ios-app

’బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ‘ పాపను చూస్తే మతి పోవాల్సిందే..

  • Published Oct 31, 2023 | 4:00 PM Updated Updated Nov 01, 2023 | 2:33 PM

యూట్యూబ్ లో ఏదైనా వీడియో ఒపెన్ చేయగానే యాడ్స్ చావగొడుతుంటాయి. కానీ అవే డబ్బును తెచ్చిపెడతాయని తెలియడానికి చాలా కాలం పట్టింది. గతంలో టీవీల్లో సీరియల్స్, సినిమాల మధ్యలో యాడ్స్ వస్తుందంటే.. కేవలం వినోదం కోసం చూసేవారు. అలాంటి యాడ్స్ లో ఇది కూడా ఒకటి.

యూట్యూబ్ లో ఏదైనా వీడియో ఒపెన్ చేయగానే యాడ్స్ చావగొడుతుంటాయి. కానీ అవే డబ్బును తెచ్చిపెడతాయని తెలియడానికి చాలా కాలం పట్టింది. గతంలో టీవీల్లో సీరియల్స్, సినిమాల మధ్యలో యాడ్స్ వస్తుందంటే.. కేవలం వినోదం కోసం చూసేవారు. అలాంటి యాడ్స్ లో ఇది కూడా ఒకటి.

  • Published Oct 31, 2023 | 4:00 PMUpdated Nov 01, 2023 | 2:33 PM
’బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ‘ పాపను చూస్తే మతి పోవాల్సిందే..

టీవీల్లో సీరియల్స్, సినిమా మధ్యలో అడ్వటైజ్ మెంట్స్ వస్తుంటాయి. ఇప్పుడంటే వీటి గురించి అవగాహన పెరిగింది కానీ.. ఒకప్పుడు పెద్ద వాళ్లు ‘సుత్తి’వస్తుందని అనేవారు. ఆ సమయాల్లో చిన్నచిన్న పనులు ఉంటే చూసుకునే వారు ఆడ వాళ్లు. పిల్లలు కూడా టీవీకి అతుక్కుపోయిన రోజులవీ. ఆయా సంస్థలు తమ వ్యాపార లబ్ది కోసం.. కస్టమర్లను ఆకర్షించేందుకు వీడియో రూపంలో ప్రకటనలు తయారు చేసి.. టీవీల్లో ప్రసారమైనట్లు చేసేవి. అలా చాలా యాడ్స్ గుర్తుండి ఉంటాయి. సంతూర్, థమ్స్ అప్, లిరిల్, రస్నా, నిర్మా, లైఫ్ బాయ్ వంటివి ఉండేవి. వీటిల్లో లైఫ్ బాయ్ లిక్విడ్ హ్యాండ్ వాష్‌ను తీసుకువచ్చింది. ఈ సందర్భంగా చేసిన యాడ్ చూసే ఉంటారు.

‘బంటి నీ సబ్బు స్లోనా ఏంటీ’ అని ఓ యువతి ఈ లిక్విడ్ హ్యాండ్ వాష్ యాడ్‌లో కనిపించింది. ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఆ యాడ్‌లో బాబు.. చేతులు కడుక్కోమనే సమయంలో మిగిలిన పిల్లలను ఉద్దేశించి ‘అమ్మా చెప్పింది.. ఒక్కనిమిషం పాటు చేతులు కడుక్కోమని.. లేకపోతే క్రిములు పోవనీ’ అంటూ సబ్బు తీసుకుని తన చేతులతో కడుగుతూనే ఉంటాడు. కడుగుతూనే ఉండు కడుగు అంటుండగానే.. ఓ పాప..అక్కడకు వచ్చి బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ అంటూ కౌంటరేస్తోంది. ఆ యాడ్ ఎంత ఫేమస్ అయ్యిందో ఆ పాప కూడా. అయితే ఇప్పుడు ఆ పాపను చూస్తే మాత్రం.. నిజంగా గుడ్లు తేలేస్తారు.

మెరిసే అందంతో కట్టిపడేస్తుందీ ఈ బేబీ. ఇంతకు ఆమె పేరు ఏంటంటే అవ్ నీత్ కౌర్. ఈ యాడ్స్ తర్వాత పలు ప్రకటనల్లో కనిపించింది. చిన్నప్పుడే డాన్స్ రియాలిటీ షోల్లో పాల్గొన్న ఈ ముదుగుమ్మ..పలు సీరియల్స్‌లో నటించింది. ఎక్కువగా మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది ఈ పంజాబీ బ్యూటీ. అలాగే హిందీ సినిమాల్లోనూ నటించింది. మర్దానీ సినిమాల్లో మీరా పాత్రలో మెప్పించింది. పంజాబ్‌లోని జలంధర్‌లో పుట్టిన ఆమె..ప్రస్తుతం హీరోయిన్‌గా మారింది. టికు వెడ్స్ షేరు అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur (@avneetkaur_13)


Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom