iDreamPost
android-app
ios-app

తండ్రి తనపై అత్యాచారం చేస్తున్న వీడియోను తీసిన అమ్మాయి, న్యాయం కోసం ఆన్‌లైన్‌లో పోస్ట్

  • Published May 10, 2022 | 11:33 AM Updated Updated May 10, 2022 | 11:34 AM
  • Published May 10, 2022 | 11:33 AMUpdated May 10, 2022 | 11:34 AM
తండ్రి తనపై అత్యాచారం చేస్తున్న వీడియోను తీసిన అమ్మాయి, న్యాయం కోసం ఆన్‌లైన్‌లో పోస్ట్

చేసేది టీచర్ ఉద్యోగం. స్కూల్ లో చ‌దువు నేర్పిస్తాడు. ఇంటికి వచ్చేసరికి అతనిలో ఉన్న రాక్షసత్వం బయట బడుతుంది. 18 ఏళ్ల సొంత కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాపాడాల్సిన చేతులే కాటేస్తుంటే, ఆమె తట్టుకోలేక పోయింది. ఈ విషయాన్ని బైట‌కు చెప్పానుకుంది. సీక్రెట్ కెమెరాతో వీడియో తీసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనకు న్యాయం చేయాల్సిందిగా వెడుకొంది. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. పోలీసులు కామంద తండ్రిని జైలులో నెట్టారు.

బీహార్ రాష్ట్రం లోని సమస్తి పూర్ లో ఈ ఘ‌ట‌న‌ జరిగింది. నిందితుడి వయస్సు 50 ఏళ్లు. పలుమార్లు అత్యాచారం చేసిన ఈ తండ్రిని, సభ్య సమాజం చీదరించింది. ఆమె చేసిన సాహసాన్ని ప్రశంసించారు. ఆ నీచపు తండ్రిని కటినంగా శిక్షించాలని డిమాండ్ గ‌ట్టిగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వేలకొద్ది కామెంట్లు పెడుతున్నారు. కూతురు ఇచ్చిన ఫిర్యాదుతోనే కేసు నమోదు చెశామ‌ని అన్నారు రోసారా డీఎస్పీ సహియార్ అక్తర్. కేసును దర్యాప్తు చేసి, నిందుతుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

భారత దేశంలో ఎక్కడో ఒక చోట దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లలనుంచి పండు ముదుసలి వాళ్లపై కామాంధులు రెచ్చిపోతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet