iDreamPost
android-app
ios-app

సెక్యూరిటీ గార్డులు నల్ల కళ్లజోళ్లనే ఎందుకు ధరిస్తారో తెలుసా?

  • Published Oct 26, 2023 | 9:24 PM Updated Updated Oct 26, 2023 | 9:24 PM

చూపు మందగించిన వారు, లేదా డస్ట్ నుంచి రక్షణగా కళ్లను కాపాడుకునేందుకు కళ్లద్దాలను ధరించడం మనం చూస్తుంటాం. మార్కెట్ లో వివిద రంగుల్లో రకరకాల కళ్లద్దాలు అందుబాటులో ఉంటాయి. కానీ రాజకీయ నాయకుల వెంట ఉండే సెక్యూరిటీ గార్డ్స్ మాత్రం నల్ల కళ్లజోళ్లను మాత్రమే ధరిస్తుంటారు. దీనికి గల కారణం ఏంటో తెలుసా.

  • Published Oct 26, 2023 | 9:24 PMUpdated Oct 26, 2023 | 9:24 PM
సెక్యూరిటీ గార్డులు నల్ల కళ్లజోళ్లనే ఎందుకు ధరిస్తారో తెలుసా?

రాజకీయ నాయకులను నిత్యం వెన్నంటి ఉండి దాడుల నుంచి, ప్రమాదాల నుంచి రక్షిస్తుంటారు సెక్యూరిటీ గార్డ్స్. మీటింగ్ లల్లో పాల్గొన్నప్పుడు శత్రువుల నుంచి ఏ ప్రమాదం తలెత్తకుండా అలర్ట్ గా ఉంటూ కళ్లతోనే పసిగట్టేస్తుంటారు. అయితే వీరు విధి నిర్వహణలో ఉన్నప్పుడు నల్లటి రంగు ఉన్న కళ్ల జోడును ధరిస్తుంటారు. సీఎంలు, పీఎం, ప్రెసిడెంగ్ వంటి వారి వద్ద ఎక్కువగా ఇలా నల్ల కళ్లద్దాలను ధరించి కనిపిస్తుంటారు సెక్యూరిటీ గార్డ్స్. ఆ కారణం చేతనే సెక్యూరిటీ గార్డ్స్ నల్ల కళ్ల జోడులను మాత్రమే పెట్టుకుంటుంటారు. ఇంతకీ ఆ కారణం ఏంటంటే?

రాజకీయ ప్రముఖులు వారు పర్యటిస్తున్నప్పుడు, బహిరంగ మీటింగ్ లల్లో పాల్గొన్నప్పుడు ఏ విధమైన ముప్పు వాటిల్లకుండా సెక్యూరిటీ గార్డ్స్ రక్షణగా నిలుస్తుంటారు. వీరు నల్ల కళ్లద్దాలను ధరించి దుండగులను నిలువరిస్తుంటారు. బహిరంగ సభల్లో నాయకులు పాల్గొన్నప్పుడు వారిపై దాడులకు పాల్పడే వారు నల్ల కళ్లజోళ్లను ధరించిన సెక్యూరిటీ గార్డ్స్ చూపులను పసిగట్టలేరు. దీంతో దుండగులు గార్డ్స్ కు సులువుగా దొరికిపోతారు. అదే విధంగా పొగ, దుమ్ము, స్వల్ప పేలుళ్లు సంభవించినప్పుడు నల్ల కళ్లద్దాలు ఉండడం వల్ల సెక్యూరిటీ గార్డులు స్పష్టంగా చూడగలుగుతారు. ఈ విధంగా నాయకులను ప్రమాదాల నుంచి రక్షించేందుకు సెక్యూరిటీ గార్డ్స్ ధరించే నల్ల కళ్లజోళ్లు ఉపయోగపడతాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş