iDreamPost
android-app
ios-app

మెహరీన్ ఇష్టాయిష్టాలు ఏంటో మీకు తెలుసా??

  • Published Jun 19, 2022 | 8:15 PM Updated Updated Jun 19, 2022 | 8:15 PM
మెహరీన్ ఇష్టాయిష్టాలు ఏంటో మీకు తెలుసా??

కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ మెహరీన్ పిర్జాడా. టాలివుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది మెహరీన్. ఇటీవలే F3 సినిమాలో మరోసారి హనీ ఈజ్ రిచ్ అంటూ అందర్నీ నవ్వించింది. ఇక సోషల్ మీడియాలో తన అందాలని ఆరబోస్తూ ఫోటోలు ఎప్పుడూ పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెహ్రీన్ తన ఇష్టాయిష్టాలని పంచుకుంది.

*మెహారీన్ కి ‘మహానటి’ సినిమాలో కీర్తి సురేశ్‌లా నటించాలని ఉందట.

*బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ సంజయ్‌ లీలా భన్సాలీతో ఒక్క సినిమా అయినా చేయాలనేది మెహ్రీన్ కల అంట.

* మెహరీన్ కి కాజోల్‌, ఇర్ఫాన్‌ఖాన్‌ అంటే చాలా ఇష్టం.

*మెహరీన్ తన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడూ శానిటైజర్‌, లిప్‌బామ్‌, పర్‌ఫ్యూమ్‌ ని మెయింటైన్ చేస్తుంది.

*మెహరీన్ రోజు తప్పకుండా జిమ్ చేస్తుంది. .

*మెహ్రీన్ కి బయటి ఫుడ్ కంటే ఇంటి ఫుడ్ అంటేనే చాలా ఇష్టం అంట.

*కొండమీద నించొని బీచ్‌ చూడటం మెహరీన్ కి చాలా బాగుంటుందట.

 

 

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomcasibommariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet giriş