iDreamPost
android-app
ios-app

న్యాయం జరిగింది : దిశ సోదరి

న్యాయం జరిగింది : దిశ సోదరి

దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై దిశా సోదరి స్పందించారు. తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంకెవ్వరూ ఇలా ప్రవర్తించకుండా పోలీసులు చర్య ఉపకరిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 9 రోజుల్లోనే తమకు న్యాయం జరిగిందన్నారు. తప్పు చేసే వారికి, చేయాలనుకునే వారికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబానికి అండగా ఉన్న ప్రజలు, మీడియా, ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు.

కాగా, దిశ నిందితులను ఈ రోజు తెల్లవారు జామున ఘటన జరిగిన ప్రాంతంలోనే ఎన్కౌంటర్ చేసారు. సిన్ రికన్స్ట్రక్ట్ కోసం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లగా తప్పించుకోవడాని ప్రయత్నించడంతో పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş