iDreamPost
android-app
ios-app

Surekha Vani : సురేఖవాణి రెండో పెళ్లి ఫిక్స్ ? కూతురు సుప్రీత క్లారిటీ

  • Published Aug 13, 2022 | 12:55 PM Updated Updated Aug 13, 2022 | 12:55 PM
  • Published Aug 13, 2022 | 12:55 PMUpdated Aug 13, 2022 | 12:55 PM
Surekha Vani : సురేఖవాణి రెండో పెళ్లి ఫిక్స్ ? కూతురు సుప్రీత క్లారిటీ

టాలీవుడ్‌లో పాపుల‌ర్ క్యారెక్టర్‌ ఆర్టిస్టు సురేఖ వాణి గురించి ఆస‌క్తిక‌ర‌మైన సంగ‌తి సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతోంది. కొద్దికాలంగా కాస్త సినిమాలు త‌గ్గించిన‌ సురేఖవాణి సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్. ఇక కూతురు సుప్రీతతో కలిసి రీల్స్ చేస్తోంది. కూతురిని ప్ర‌మోట్ చేస్తోంది. గ్లామరస్‌ ఫోటోలతో తల్లీ కూతుళ్ల హంగామా చాలా పాపుల‌ర్. లేటెస్ట్ గా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాల‌తోపాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌నూ షేర్ చేసుకున్నారు.

సురేఖ వాణిని మీరు పెళ్లి చేసుకోబోతున్నారా అని యాంకర్ అడిగితే, ఆమె కూతురు సుప్రీత రియాక్ట్ అయ్యింది. అవుననే సమాధానం ఇచ్చింది. మా అ‍మ్మకు పెళ్లిచేస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. మ‌రి మీ రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ ఏంటి? మీరిద్దరు సింగిలా? ప్రస్తుతానికి అవునని, కానీ మాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలంటూ సురేఖవాణి కామెంట్ చేసింది. సినిమా ప్ర‌పంచాన్ని చూసిన త‌న‌కు, నిజ‌మైన వాళ్లు ఎవ‌రో, కాదో తెలుసున‌న్న సురేఖవాణి, బాయ్‌ఫ్రెండ్‌కి ఉండాల్సిన క్వాలిటీస్‌ కూడా చెప్పింది.

మ‌రైతే, నువ్వు చెప్పే క్వాలిటీస్‌ ఆయనలో లేవెంటీ మమ్మీ అంటూ సుప్రీత కొంటెగా అడిగితే, ఇలాంటివి చెప్పొద్దంటూ సురేఖవాణి ఫ‌న్నీగా ఆమెను అడ్డుకుంది. ఈలెక్క‌న‌ సురేఖవాణి త్వరలోనే పెళ్లి చేసుకోనుంద‌నే సినిమా వ‌ర్గాలు అంటున్నాయి. నిజానికి కొన్నేళ్లుగా సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకొంటార‌ని కొంద‌రు అంటున్నా, కాద‌ని, ఫ‌స్ట్ ప్ర‌యార్టీ కూతురు భ‌విష్య‌త్తు అని సురేఖ చెప్పారు. అలాగే కుతురు సుప్రీత‌ను ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధ‌మ‌న్న హింట్ ఇచ్చారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet