iDreamPost
android-app
ios-app

సీపీఐ నారాయణ ఇంట విషాదం

సీపీఐ నారాయణ ఇంట విషాదం

ఏపీ సీపీఐ సీనియర్‌ నేత నారాయణ ఇంట విషాదం చోటు చేసుకుంది. నారాయణ సతీమణి వసుమతి హఠాన్మరణం పాలయ్యారు. మూడు రోజుల క్రితం ఆమె గుండెకు సంబంధించి కొంత అనారోగ్యం ఏర్పడడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలో ఆమెకు వైద్యులు స్టెంట్ వేశారు. ఆమె వయసు 65 సంవత్సరాలు కాగా ఆమె గతంలో బ్యాంక్‌ ఉద్యోగిగా పనిచేశారు.. ఆమెకు మూడు రోజుల క్రితం స్టెంట్ వేసి ఆరోగ్యం కుదుటపడిందని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.

అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత గుండెనొప్పితో కుప్పకూలారని తెలుస్తోంది. ఆసుపత్రికి తీసుకువెళ్ళే లోపు మృతి చెందారని తెలుస్తోంది. ఇక శుక్రవారం ఉదయం 11 గంటలకు నారాయణ స్వగ్రామం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఐనంబాకంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు. వసుమతి మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş