iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు

  • Published Sep 30, 2023 | 10:06 PM Updated Updated Sep 30, 2023 | 10:06 PM
వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు

సాధారణంగా ప్రేమలో ఉన్న యువతీ యువకులు తమ ప్రియుడు ప్రియురాలి కోసం ఖరీదైన గిఫ్టులు ఇవ్వడం చూసే ఉంటాం. వారిని ఇంప్రెస్ చేయడానికి నానా వేశాలు ఏస్తుంటారు. ఈ క్రమంలో పిచ్చి ముదిరి పాకాన పడినట్లు ఓ ప్రియుడు వింతైన ఆలోచన చేశాడు. ఏకంగా తన ప్రియురాలితో చేతిపై కొరికించుకుని మరీ టాటూ వేయించుకున్నాడు. ఆ ప్రేమికుడు ప్రేమకు గుర్తుగా ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అందరిలా చేస్తే కిక్కేముంటుందని భావించిన ఓ ప్రియుడు వెరైటీగా టాటూ వేయించుకున్నాడు. ప్రియురాలు చేత పంటి గాట్లు పడేలా కొరికించుకొని ఆ గుర్తులను టాటూ వేయించుకున్నాడు ఓ ప్రేమికుడు. ప్రియురాలు ఆ ప్రియుడి చేతిని కొరుకుతున్నప్పుడు కలిగిన బాధను సైతం లెక్క చేయకుండా ప్రేమ కోసం టాటూ వేయించుకున్న అతడిని నువ్వు మగాడ్రా బుజ్జి అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రియురాలు పేరు.. వారి బంధం మొదలైన తొలి రోజుకు గుర్తుగా తేదీ రెండు కలిపి ‘పెరూ’, ‘16.9.23’ అని టాటూగా వేయించుకున్నాడు. మరి ఇతగాడి ప్రేమ టాటూపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by A K A S H⚡️G U J J U (@skytattoos111)

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet