iDreamPost
android-app
ios-app

Hastinarealty యాదాద్రి, షాద్ న‌గ‌ర్ , కడ్తాల్ టౌన్ ల్లో HMDA ఎప్రూవ్డ్ ల‌గ్జ‌రీ రెసిడెన్షియ‌ల్ ప్లాట్స్ , రియాల్టీలో హ‌స్తిన కొత్త ట్రెండ్

  • Published Feb 10, 2023 | 4:36 PM Updated Updated Feb 10, 2023 | 7:48 PM
Hastinarealty యాదాద్రి, షాద్ న‌గ‌ర్ , కడ్తాల్ టౌన్ ల్లో HMDA ఎప్రూవ్డ్ ల‌గ్జ‌రీ రెసిడెన్షియ‌ల్ ప్లాట్స్ , రియాల్టీలో  హ‌స్తిన కొత్త ట్రెండ్

హైద‌రాబాద్ రియాల్టీ రంగంలో బాగా వినిపిస్తున్న‌ పేరు హస్తిన. ఇప్ప‌టికే కోంప‌ల్లిలో అగాలియా (Agalia), షాద్ న‌గ‌ర్ లో నేచ‌ర్ సిటీ (Nature City) రెసిడెన్షియ‌ల్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ను విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తోంది. నేచ‌ర్ సిటీలో 5.27 ఎక‌రాల్లో ప్రీమియం విల్లా ప్లాట్స్ సిద్ధ‌మైయ్యాయి. క‌స్ట‌మ‌ర్ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక నేచ‌ర్ సిటీ 12 ఎక‌రాల్లో విస్త‌రించింది. షాద్ న‌గ‌ర్ అంటే బాగా ఎదుగుతున్న లొకాలిటీ. ఇక్క‌డున్న రెసిడెన్షియ‌ల్ ప్లాట్స్ కు కొన్నేళ్ల‌లోనే మంచి రేట్లు ప‌ల‌క‌నున్నాయి. కడ్తాల్ టౌన్( Kadthal Town)లో 23 ఎక‌రాల్లో విస్త‌రించిన రెసిడెన్షియ‌ల్ ప్లాట్స్ తో బ్రిసా( Brissa) ఒక ల్యాండ్ మార్క్ గా త‌యార‌వుతోంది. ఇవ‌న్నీ ప్రీమియ‌మ్ రెసిడెన్షియ‌ల్ ప్లాట్స్. క్ల‌బ్ హౌస్ ఉంది. ఈ మూడు ప్రాజెక్ట్స్ హెచ్ ఎండీఏ (HMDA) ఎప్రూవ్డ్ కూడా. వీకెండ్స్ కి వ‌చ్చే క‌ష్ట‌మ‌ర్లు ప్రాజెక్ట్ ఎమినిటీస్ ను ఎంజాయ్ చేయొచ్చు.






ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం యాదాద్రిలోనూ హ‌స్తిన కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఈ 65 ఎక‌రాల మెగా వెంచ‌ర్ క్రిమ్స‌న్ పార్క్ (crimson park)లో 183, 200ల‌తోపాటు 500 గ‌జాల ప్లాట్ లు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబ‌డికి ఇదో గొప్ప అవ‌కాశం.


రియాల్టీలో వేగంగా ఎదుగుతున్న హ‌స్తిన, అభిరుచి, సమగ్రత, తిరుగులేని కస్టమర్ స‌ర్వీస్ అనే మూడు మూడు స్తంభాలు, విలువల‌పై మొద‌లైన డైనమిక్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈత‌రానికి కావాల్సిన‌ట్లుగా 2021లో మొద‌లైన ఈ సంస్థ‌, మోడ్ర‌న్ ఫ్యామిలీల కోసం స్మార్ట్ ప్రాజెక్ట్‌లను రూపొందిస్తోంది. ఏడేళ్ల రియల్ ఎస్టేట్ అనుభవాన్ని, కొత్త త‌రం ఆలోచనలను ఒకేచోట చేర్చింది.

రియ‌ల్ ఎస్టేట్ అంటే అమ్మ‌డం, కొన‌డంకాదు. న‌మ్మివ‌చ్చే కుటుంబాల‌కు న‌మ్మ‌ద‌గిన అనుభూతుల‌ను పంచ‌డం, ఘ‌న‌మైన చిరునామాను అందివ్వ‌డం. కష్టపడి పనిచేసే ఇద్దరు నిపుణులు పవన్ కుమార్ రెడ్డి ఎ & అంజనీష్ డిల ఆలోచ‌న‌తో హ‌స్తిన అవత‌రించింది. పెట్టుబడిపెట్టే కస్టమర్ ల‌కు సంతృప్తిని అందించాల‌న్న‌ది వాళ్ల ఉద్దేశం. ప్ర‌తి క‌ష్ట‌మ‌ర్ వాళ్ల‌కో హీరో.

విల్లాలు, అపార్ట్‌మెంట్‌లు , క‌మ‌ర్షియ‌ల్ ప్రాజెక్టుల కోసం మైలురాయిలాంటి చిరునామాలను రూపొందించాల‌న్న ల‌క్ష్యంతో, హస్తిన ముందుకు సాగుతోంది.