iDreamPost
android-app
ios-app

వీడియో వైరల్: స్టార్ హీరో కుమారుడితో బాలీవుడ్ భామ డేటింగ్

  • Published Jun 12, 2024 | 6:29 PM Updated Updated Jun 12, 2024 | 6:29 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో సైఫ్ అలీ ఖాన్్ కూమారుడితో ఓ స్టార్ హీరోయిన్ కూతురు డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో సైఫ్ అలీ ఖాన్్ కూమారుడితో ఓ స్టార్ హీరోయిన్ కూతురు డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది.

  • Published Jun 12, 2024 | 6:29 PMUpdated Jun 12, 2024 | 6:29 PM
వీడియో వైరల్: స్టార్ హీరో కుమారుడితో బాలీవుడ్ భామ డేటింగ్

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ కు లవ్,ఎఫైర్స్, డేటింగ్ వంటివి కొత్తేమీ కాదు. ఇక్కడ తారలు మారిన ట్రెండ్ మాత్రం ఒక్కటే. ప్రేమించుకోని విడిపోవడం,పెళ్లి చేసుకొని విడిపోవడం వంటి ఒకటే కాన్సేఫ్ట్ నడుస్తుంది. అయితే ఈ మధ్య కొత్తగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నా యంగ్ స్టార్స్ కూడా ఈ లవ్, డేటింగ్ బాటలోనే ఎక్కువగా నడుస్తున్నారు. ఇప్పటికే స్టార్ సెలబ్రిటీస్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలామంది ఈ తరహా రూమర్స్ తో నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్ సెలబ్రిటీ కూతురు అనేది ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతూ ఉంది. తాజాగా ఆమె ఓ స్టార్ నటుడి కొడుకుతో తిరుగుతున్న దృశ్యాలు మీడియా కంట పడ్డాయి. ఇంతకి ఆమె ఎవరంటే..

బాలీవుడ్ బ్యూటీ పాలక్ ‘తివారీ’.. ఈ పేరు తెలుగు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ, బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితమే. కాగా, పాలక్ తివారీ.. నటి శ్వేతా తివారీ వార‌సురాలిగా ఇండస్ట్రీకి  ఎంట్రీ ఇచ్చింది. ఇక గతేడాది ఈమె ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చింది. అలాగే ది సాప్రాన్ చాప్ట‌ర్`…`ది వ‌ర్జిన్ ట్రీ` లాంటి చిత్రాల్లోనూ అలరించింది. అయితే అమ్మాడు సినీ కెరీర్ మొదలుపెట్టి నాలుగేళ్ల మాత్రమే అయ్యింది. ఇంక తన కెరీర్ పుంజుకోనులేదు. కానీ, ఈ బ్యూటీ నెట్టింట డేటింగ్స్, ఎఫైర్స్ అంటూ వైరల్ అవుతూ ఉంది.

ఈ క్రమంలోనే.. ఈమె బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ‘ఇబ్రహీం అలీఖాన్‌’తో ‍ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆ రూమర్స్ కు తగ్గట్టుగానే  గత ఏప్రిల్ నెలలో ఇబ్రహీం, పాలక్ తివారీ గోవా నుంచి తిరిగివస్తూ విమాశ్రయంలో కనిపించారు. ఇక అప్పటి నుంచి వీరి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ  నేపథ్యంలోనే పాలక్ తివారీ తాజాగా ప్రియుడు ఇబ్రహీం అలీ ఖాన్‌ ఇంటివద్ద కనిపించింది. కాగా, అతని ఇంటి నుంచి కారులో వెళ్తుండగా కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇబ్రహీం అలీఖాన్ కరణ్ జోహార్ రాబోయే చిత్రం ‘సర్జమీన్’చిత్రం ద్వారా ఇబ్రహీం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. మరి, సోషల్ మీడియాలో పాలక్ తివారీ, ఇబ్రహీం డేటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet