iDreamPost

సీరియల్ లో చీరకట్టుతో.. బయట గ్లామర్ క్వీన్ గా కనిపిస్తున్న ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jun 08, 2024 | 11:55 AMUpdated Jun 08, 2024 | 12:34 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.. ఈమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ప్రముఖ బుల్లితెర సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించిన అమ్మాయి.. బయట మాత్రం గ్లామర్ లుక్ లో నెటిజన్స్ కు దడ పుట్టిస్తుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.. ఈమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ప్రముఖ బుల్లితెర సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించిన అమ్మాయి.. బయట మాత్రం గ్లామర్ లుక్ లో నెటిజన్స్ కు దడ పుట్టిస్తుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jun 08, 2024 | 11:55 AMUpdated Jun 08, 2024 | 12:34 PM
సీరియల్ లో చీరకట్టుతో.. బయట గ్లామర్ క్వీన్ గా కనిపిస్తున్న ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

ప్రస్తుత కాలంలో తెలుగు ఆడియన్స్ కు బుల్లితెర, వెండితెర అని తేడా లేకుండా అందర్నీ ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే వెండితెర పై మెరిసే సెలబ్రిటీస్ కు ఎందులో తక్కువ కాదంటూ బుల్లితెరపై తారలు తమ సత్తా చాటుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. వెండితెర పై వెలిగే సినీ తారలకు ఒక సినిమా అడినంత కాలం గుర్తుపెట్టుకుంటారు. అదే బుల్లితెర పై మెరిసే తారలను మాత్రం సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకుంటారు. ఇక వారి కష్టాలను, బాధలను, సంతోషాలను సైతం పంచుకోనేలా వారికి దగ్గరవుతారు అడియాన్స్. ఈ నేపథ్యంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది బుల్లితెరపై తారలు ఇప్పుడు పలు టీవీ షోలలో,సినిమాల్లో ఎంట్రీ ఇస్తూ.. తమ సత్తాను చాటుతున్నారు. ఇకపోతే సీరియల్స్ లో చీర కట్టులో సంప్రదాయంగా కనిపించిన ఈ అందాల తారలు బయట మాత్రం గ్లామర్ విషయంలో.. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరనే చెప్పవచ్చు. ప్రస్తుతం పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ప్రముఖ సిరీయల్ లో ఓ ప్రత్యేకమైన పాత్రలో అలరిస్తూ తెలుగు ఆడియోన్స్ కు మరింత దగ్గరైంది ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బుల్లితెర బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

తెలుగు బిగ్ బాస్ రియాలిటి షో ద్వారా ఇప్పటి వరకు చాలామంది సెలబ్రిటీస్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాడు కూడా ఒకరు. ఈమె బిగ్ బాస్ సీజన్5 ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఇప్పటి వరకు ఈ బిగ్ బాస్ షోలో పాల్గొన్న కొంతమంది  ఎటువంటి ఆఫర్స్ లేక కనుమరుగైన వారు ఉన్నారు. కానీ, ఈ బ్యూటీ అలా కాదు ప్రముఖ సిరీయల్స్ లో ఆఫర్ అందుకొని మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇంతకి ఈమె ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.. బిగ్ బాస్ ఫేమ్ హమీదా. ఈమె ప్రముఖ బుల్లితెర ఛానెల్ లో ‘బ్రహ్మముడి’ సీరియల్ లో ‘స్వప్న’ పాత్రలో అలరిస్తూ.. తెలుగు ఆడియాన్స్ కు దగ్గరైంది. ఇక ఈ సీరియల్స్ లో హమీదా మొదట్లో నెగిటివ్ రోల్ లో చేసింది.

కానీ, ఆ తర్వాత ఈమె పాత్రను పాజిటివ్ యాంగిల్ లోకి మార్చారు. ఇలా మొత్తం మీద సీరియల్ లో స్వప్న అనే పాత్రలో నటించి హమీదా మంచి క్రేజ్ నే సొంతం చేసుకుంది. అయితే సీరియల్స్ లో చాలా పద్ధతిగా చీర కట్టులో కనిపించే ఈ బ్యూటీ బయట మాత్రం చాలా గ్లామరెస్ లుక్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక సీరియల్స్ ఫాలో అయ్యేవారికి ఈ చిన్నదానిని పద్ధతిగా చూసి ఉంటారు. కానీ, సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే హంగామా వేరే లెవల్ లో ఉంటుంది. ఇదిలా ఉంటే..  రీసెంట్ గా హమీద తన బర్త్ డే సెలబ్రిట్ చేసుకుంది. ఇక ఈమె బర్త్ డేకు బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న కంటెస్టెంట్స్ చాలా మంది పాల్గొన్నారు. అయితే ఆ సెలబ్రిషన్ కు సంబంధించిన ఫోటోస్ హమీదా సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా, అందులో హమీదా హాట్ లుక్ లో మెరిసింది. ప్రస్తుతం ఆ ఫోటోస్ కాస్త వైరల్ అవ్వడంతో.. సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా మెరిసిన ఈమె బయట ఇంత హాట్ గా ఉందేంటి అంటూ నెటిజన్స్  రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి, ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ హమీదా లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

 

A post shared by Hamida Khatoon (@hamida_khatoon_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి