iDreamPost
android-app
ios-app

అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డ్ వైరల్! ఇది కదా అంబానీ రేంజ్!

  • Published May 30, 2024 | 4:04 PM Updated Updated May 30, 2024 | 4:04 PM

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ ల గూరించి తరుచు ఏదో ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. వీరి వివాహ వేడుకలకు సంబంధించి ప్రతిచిన్న విషయం అప్ డేట్ అవుతునే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా అనంత్ అంబానీ, రాధిక మార్చంట్ ల వెడ్డింగ్ కార్డ్ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ ల గూరించి తరుచు ఏదో ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. వీరి వివాహ వేడుకలకు సంబంధించి ప్రతిచిన్న విషయం అప్ డేట్ అవుతునే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా అనంత్ అంబానీ, రాధిక మార్చంట్ ల వెడ్డింగ్ కార్డ్ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published May 30, 2024 | 4:04 PMUpdated May 30, 2024 | 4:04 PM
అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డ్  వైరల్! ఇది కదా అంబానీ రేంజ్!

అసియా కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది జులై 12వతేదీన అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ ల వివాహం జరగనుంది. కాగా, గత రెండు నెలల క్రితం అనగా మార్చి1వ తేదీన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను మూడు రోజుల పాటు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వేడుకలకు పెద్ద ఎత్తునే సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులతో పాటు విదేశాల నుంచి కూడా అతిరథ మహరథులు  హాజరయ్యారు. అలాగే రెండోవసారి కూడా వీరి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం అనేది ముంబైలో జరిగిపోయింది.  ఇకపోతే అంబానీ ఇంట పెళ్లి బాజాలు అంటే ఏ లెవల్ ఉంటుందో అందరికి తెలిసిందే. పైగా అందుకు తగ్గట్టుగానే వారి వివాహ వేడులకు సంబంధించి ప్రతి చిన్న విషయం ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ ల వెడ్డింగ్ కార్డ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, అనంత్, రాధికాల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో చూసెద్దాం.

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ ల గూరించి తరుచు ఏదో ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. వీరి వివాహ వేడుకలకు సంబంధించి ప్రతిచిన్న విషయం అప్ డేట్ అవ్వడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకి అదేమిటంటే.. అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ ల వెడ్డింగ్ కార్డ్. ఇక ఆ వెడ్డింగ్ కార్డులో జూలై12 నుంచి మూడు రోజుల పాటు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. అనగా జూలై 12న శుభ్ వివాహ, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్, అకా మ్యారేజ్ రిసెప్షన్ తో అంబానీ ఇంట వేడుకలు ముగుస్తాయి. అయితే వీరి పెళ్లి ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అనంత్, రాధికాల పెళ్లి కార్డు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ముంబైలో మరోసారి వీరి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కూాడా జరిగిపోయింది. అలాగే ఆన్ సీ ఈవెంట్ మే29న ప్రారంభమై జూన్ 1 వరకు జరుగుతుంది. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ క్రూయిజ్ షిప్ లో అతిథులకు పార్టీ ఇస్తున్నారు. ఇక ఈ పార్టీకి సినీ తారలు, స్టార్ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు. మరి, సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న అనంత్, రాధికాల వెడ్డింగ్ కార్డు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/