iDreamPost
android-app
ios-app

Great Indian Festival Sale: సగం ధరకే యాపిల్ ల్యాప్ ట్యాప్!

  • Published Oct 05, 2023 | 6:52 PM Updated Updated Oct 05, 2023 | 6:52 PM
  • Published Oct 05, 2023 | 6:52 PMUpdated Oct 05, 2023 | 6:52 PM
Great Indian Festival Sale: సగం ధరకే యాపిల్ ల్యాప్ ట్యాప్!

యాపిల్ ప్రాడక్ట్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఎవరూ కూడా యాపిల్ ప్రాడక్ట్ ని రిజెక్ట్ చేయలేరు. అది యాపిల్ ఫోన్ కావచ్చు, ఎయిపోడ్స్, స్మార్ట్ వాచ్, మ్యాక్ బుక్ ఇలా ప్రతి యాపిల్ ప్రాడక్టుకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అలాగే వాటి ధరలు కూడా బాగానే ఉంటాయి. మధ్యతరగతి వాళ్లు వీటిని కొనాలి అంటే ఒకటికి రెండుసార్లు బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా మ్యాక్ బుక్ ఎయిర్ ని అత్యంత తక్కువ ధరకే అందిస్తున్నారు. అది మధ్యతరగతి వాళ్లు కూడా కొనగలిగే స్థాయిలోనే ఉండటం విశేషం.

సాధారణంగా అమెజాన్ వంటి సంస్థలు ఇయర్ లో ఒక గొప్ప సేల్ ని నిర్వహిస్తాయి. ఇప్పుడు అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా మ్యాక్ బుక్ ఎయిర్ పై దాదాపు రూ.47 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. రూ.99,990 ఎమ్మార్పీ కలిగిన యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ని అన్నీ ఆఫర్స్ కలిపి రూ.52,999కే అందిస్తున్నారు. డిస్కౌంట్ ఎమ్మార్పీ రూ.62,990 కాగా ఎస్బీఐ బ్యాంకు ఆఫర్ ద్వారా రూ.3,750 తగ్గింపు లభిస్తుంది. అంటే ధర రూ.59,240 అవుతుంది. దానిపై ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కింద రూ.6,241 వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే అన్నీ ఆఫర్స్ కలిపి మ్యాక్ బుక్ ఎయిర్ ని రూ.52,999కే పొందవచ్చు అనమాట. అంటే సాధారణంగా ఏ ల్యాప్ ట్యాప్ చూసినా.. హయ్యెస్ట్ కన్ఫిగరేషన్ తో కావాలి అంటే రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఉంటోంది. అలా చూసుకుంటే రూ.52,999కి మ్యాక్ ఎయిర్ రావడం అంటే చాలా మంచి ఆఫర్ అనే చెప్పాలి. టెక్ నిపుణులు కూడా ఈ ఆఫర్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు అంటూ సూచిస్తున్నారు.

మ్యాక్ బుక్ స్పెసిఫికేషెన్స్:

  • 13.3 ఇంచెస్ రెటీనా డిస్ ప్లే
  • 256 జీబీ హార్డ్ డిస్క్
  • కోర్ ఎం ఫ్యామిలీ సీపీయూ
  • 8 జీబీ ర్యామ్
  • మ్యాక్ ఓఎస్ 10.14
  • 18 గంటల బ్యాటరీ లైఫ్

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet