iDreamPost
android-app
ios-app

ఆలియా భట్ తీపి కబురు – తండ్రి కాబోతున్న రణ్ బీర్

ఆలియా భట్ తీపి కబురు – తండ్రి కాబోతున్న రణ్ బీర్

బాలీవుడ్ లో తాజాగా పెళ్ళి పీటలెక్కిన ఆలియా – రణ్ బీర్ కపూర్ లు అప్పుడే మరో గుడ్ న్యూస్ చెప్పేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది ఆలియా.

5 ఏళ్ళ పాటు ప్రేమలో మునిగిన ఈ జంట తాజాగా ఏప్రిల్‌ 14న పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం రణ్ బీర్ నివాసమైన బాంద్రాలో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. తాజాగా స్కానింగ్ చేస్తున్న ఫొటోలను ఆలియా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. త్వరలో తమ ఇంట్లోకి బుజ్జి పాపాయి వస్తోందని రాసుకొచ్చింది.

ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆలియా – రణ్ బీర్ ఫ్యాన్స్ తో పాటు అందరూ శుభాకాంక్షలు చెప్తున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio