iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ దక్కించుకుంది!

ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ దక్కించుకుంది.. ఎవరో తెలుసా..?

ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ దక్కించుకుంది.. ఎవరో తెలుసా..?

ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ దక్కించుకుంది!

స్టార్‌ కిడ్స్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వటం ఎంత సులభమో.. నిలదొక్కుకుని ఓ స్టార్‌గా ఎదగటం చాలా కష్టం. స్టార్స్‌ అయినా సరే.. తమ కూతుర్లను ఇండస్ట్రీలోకి పంపటానికి ఆలోచిస్తూ ఉంటారు. అందుకే.. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది స్టార్ల కూతుర్లు ఉన్నారు. తమను తాము నిరూపించుకుంటూ ఉన్నారు. పై ఫొటోలోని చిన్నారి కూడా ఓ స్టార్‌ దర్శకుడి కూతురు. తండ్రి ప్రోత్సాహంతోటే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కార్తీ హీరోగా వచ్చిన ఆ సినిమాతో తెలుగు, తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకుంది.

శివ కార్తికేయన్‌తో తీసిన రెండో సినిమా ‘మహా వీరుడు’తో తనను తాను నిరూపించుకుంది. కేవలం నటిగానే కాదు.. మోడల్‌గా.. సింగర్‌గా కూడా తన సత్తా చాటుతోంది. మొదటి సినిమాకే సైమా అవార్డు అందుకుంది. ఆమె ఇంకెవరో కాదు.. దేశ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన శంకర్‌ కూతురు అదితి శంకర్‌. డాక్టర్‌ చదివిన అదితి.. ఎంతో ఇష్టంతో సినిమా రంగం వైపు వచ్చింది. తండ్రిని ఒప్పించమరీ హీరోయిన్‌ అయింది. ఎంతో క్రమ శిక్షణతో సినిమాలు చేస్తూ ఉంది. ఆమె నటించిన రెండు సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి.

ప్రస్తుతం ఆమె..తమిళ దర్శకుడు విష్ణువర్థన్‌తో కలిసి ఓ సినిమా చేస్తోంది. రామ్‌కుమార్‌తోనూ ఓ సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఇక, పాటలు పాడే విషయానికి వస్తే.. వరుణ్‌ తేజ్‌ హీరోగా వచ్చిన గని సినిమాతో ఆమె సింగర్‌గా మారారు. ఈ సినిమాలో ‘రోమియో జూలియట్‌’ అనే పాట పాడారు. మహావీరుడులో కూడా ఓ పాట పాడారు. మరి, స్టార్‌ కిడ్‌గా సినిమాల్లోకి వచ్చి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న అదితిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş