iDreamPost
android-app
ios-app

సాయి పల్లవి నయా రికార్డు.. ఆ స్టార్‌ హీరోయిన్లకు ధీటుగా

  • Published Jul 13, 2024 | 10:54 AM Updated Updated Jul 13, 2024 | 10:54 AM

Sai Pallavi: సినిమా ఇండస్ట్రీలో చాలా కొద్దిమంది హీరోయిన్లకే మల్టీ టాలెంట్ ఉంటుంది. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. అందం మాత్రమే కాదు.. అదిరిపోయే డ్యాన్స్ ఫర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. అందుకే ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Sai Pallavi: సినిమా ఇండస్ట్రీలో చాలా కొద్దిమంది హీరోయిన్లకే మల్టీ టాలెంట్ ఉంటుంది. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. అందం మాత్రమే కాదు.. అదిరిపోయే డ్యాన్స్ ఫర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. అందుకే ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

  • Published Jul 13, 2024 | 10:54 AMUpdated Jul 13, 2024 | 10:54 AM
సాయి పల్లవి నయా రికార్డు.. ఆ స్టార్‌ హీరోయిన్లకు ధీటుగా

మాలీవుడ్ లో ‘ప్రేమమ్’ మూవీతో కెరీర్ ప్రారంభించిన అందాల భామ సాయి పల్లవి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని తనకు నచ్చిన కథ ఒప్పుకుంటూ.. చాలా సెలెక్టీవ్ మూవీస్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది సాయిపల్లివి. ఈ మధ్య చాలా మంది కెరీర్ సాఫీగా సాగడానికి గ్లామర్ పాత్రల్లో నటిస్తున్నారు. బికినీ, ముద్దు సీన్లతో రెచ్చిపోతున్నారు. కానీ సాయి పల్లవి వీటన్నింటికి పూర్తి విరుద్దం.. సంప్రదాయ దుస్తుల్లో నటిస్తూ తన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా సాయి పల్లవి స్టార్ హీరోయిన్లకు ధీటుగా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. వివరాల్లోకి వెళితే..

డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఎంతోమందిని అలరించిన సాయి పల్లవి కెరీర్ బిగినింగ్ లో చిన్న పాత్రల్లో నటించింది. ప్రేమమ్ చిత్రంతో హీరోయిన్ గా తన సత్తా చాటింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళి భాషల్లో వరుస ఛాన్సులతో దూసుకుపోతుంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారింది సాయి పల్లవి శంతామరై. తన కెరీర్ లో చాలా సెలెక్టీవ్ మూవీస్ లో నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు తొమ్మిదేళ్లలో 19 సినిమాలు చేసింది. కెరీర్ లో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ సాధించింది. ఒకటి కాదు రెండు కాదు ఆరు ఫిలిం ఫేర్స్ అవార్డులు అందుకున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలనాటి స్టార్ హీరోయిన్ నూతన్ సమర్థ్ తర్వాత వచ్చిన కాజోల్, అలియాభట్ తో పాటు ఇప్పటి వరకు 5 ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకుంది. తాజాగా

ఇదిలా ఉంటే ఇటీవల సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్గాత్మకంగా భావించే ఫిలిం ఫేర్ అవార్డు 2023లో సాయి పల్లవికి దక్కింది. 68వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో తమిళంలో వచ్చిన గార్గీ మూవీకి ఉత్తమ నటిగా, తెలుగులో విరాట పర్వం మూవీకి క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డులు దక్కించుకుంది. ఇలా రెండు భాషల్లో ఒకే ఏడాది లో అవార్డులు దక్కించుకున్న ఏకైక హీరోయిన్ గా గుర్తింపు పొందింది.  దీంతో నాటి స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు తన సొంతం చేసుకుంది. మలీవుడ్ లో ప్రేమమ్ మూవీతో హీరోయిన్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి.. తెలగులో ఫిదా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, గార్గీ మూవీలకు ఐదు ఫిలిమ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.  అంతకు వచ్చిన నాలుగు అవార్డులు తెలుగు సినిమాలు కావడం మరో విశేషం. ఈ సందర్భంగ సినీ ప్రముఖులు, అభిమానులు సాయి పల్లవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet