iDreamPost
android-app
ios-app

Amala Paul: అమలాపాల్ కు లైంగిక వేధింపులు, అరెస్ట్

  • Published Aug 30, 2022 | 7:29 PM Updated Updated Aug 30, 2022 | 7:29 PM
  • Published Aug 30, 2022 | 7:29 PMUpdated Aug 30, 2022 | 7:29 PM
Amala Paul: అమలాపాల్ కు లైంగిక వేధింపులు, అరెస్ట్

మాజీ ప్రియుడు పవీందర్‌ లైంగిక వేధిస్తున్నాడంటూ త‌మిళ‌నాడు పోలీసుల‌కు హీరోయిన్‌ అమలాపాల్ ఫిర్యాదు చేసింది. ఒక‌నాడు తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేస్తానంటూ బెదిరిస్తున్నాడన్న‌ది అమ‌లాపాల్ ఫిర్యాదు. పోలీసులు పవీందర్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేశారు. హీరోయిన్ మాజీ ప్రియుడ్ని అరెస్ట్‌ చేశారు. మిగిలిన‌ 11 మంది కోసం వెతుకుతున్నారు.

2018లో అమలాపాల్‌, పవీందర్‌ సింగ్ క‌ల‌సి ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నా,సంస్థ లావాదేవీల్లో తేడా రావ‌డంతో ఇద్దరు విడిపోయారు. త‌న వాటాగా రావాల్సిన డబ్బులు ఇవ్వ‌మ‌ని అడిగితే, త‌మ‌ ప్రైవేట్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరిస్తున్నాడ‌ని అమలాపాల్ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పవీంధర్ సింగ్ తోపాటు అత‌ని స్నేహితులు కూడా లైంగికంగా వేధిస్తున్నారని పోలీసుల‌కు అమ‌లాపాల్ చెప్పింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş