iDreamPost
android-app
ios-app

లాల్ సింగ్ చద్దా దెబ్బ‌కి ఆగిపోయిన‌ అమీర్ ఖాన్ మూవీ మొగల్

  • Published Aug 25, 2022 | 12:20 PM Updated Updated Aug 25, 2022 | 12:20 PM
  • Published Aug 25, 2022 | 12:20 PMUpdated Aug 25, 2022 | 12:20 PM
లాల్ సింగ్ చద్దా దెబ్బ‌కి ఆగిపోయిన‌ అమీర్ ఖాన్ మూవీ మొగల్

లాల్ సింగ్ చద్దా పరాజయం అమీర్ ఖాన్ ను బాగా దెబ్బ‌తీసింది. ఇది అత‌ని జ‌డ్జిమెంట్ మీద అనుమాలు రేకెత్తించింది. ఫారెస్ట్ గంప్ సినిమా రిమేక్ హాలీవుడ్ నికూడా ఎట్రాక్ట్ చేస్తుంద‌ని అమీర్ ఖాన్ న‌మ్మాడు. ఇది క్లాసిక్ అవుతుంద‌ని భావించాడు. కాని దారుణంగా ప‌రాజ‌యం చెందడంతో అత‌ని లెక్క‌లు మారిపోయాయి. ఒక‌నాడు చేసిన చేసిన అస‌హ‌న వ్యాఖ్య‌లు ఇంత దెబ్బ‌తీయ‌డంతో, ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్ మీద ఆచితూచి అడుగులేస్తున్నాడు. అందుకే ప్ర‌స్తుతానికి సినిమాల నుండి విరామం తీసుకొంటున్నాడు.

నిజానికి లాల్ సింగ్ చ‌ద్దా త‌ర్వాత అమీర్ ఖాన్ మొఘ‌ల్ సినిమా తీయాల‌ని అనుకున్నాడు. స్క్రిప్ట్ రెడీ. కాని లాల్ సింగ్ చద్దా బాక్స్ ఆఫీస్ వైఫల్యంతో ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మొగల్ నిరవధికంగా వాయిదాప‌డింది. కాదు, నిలిచిపోయింది. ఇప్పుడున్న సామాజిక, రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో మొఘ‌ల్ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశాలు దాదాపు సున్నా. లాల్ సింగ్ చద్దా సినిమాని పూర్తి చేసిన తర్వాత అమీర్ ఖాన్ మొగల్ మీద‌ పని మొద‌లుపెట్టాలి. కాని ఈ సినిమా ప్రొడ్యూస‌ర్ టి-సిరీస్ ఈ ప్రాజెక్ట్‌ను నిరవధికంగా వాయిదావేసింది. ఇది పెట్టుబ‌డి స‌మ‌స్య‌కాదు. ఒక‌వేళ మొఘ‌ల్ సినిమా దెబ్బ‌తింటే టి-సీరీస్ ప్ర‌తిష్ట‌నే దెబ్బ‌తీస్తుంది.

అంతేకాదు, మొగల్- గుల్షన్ కుమార్‌ బయోపిక్ లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధమే. కాని, లాల్ సింగ్ చద్దా వైఫల్యం ప్రతిదీ మార్చింది. మొగల్‌కు సుభాష్ కపూర్ దర్శకత్వం వహించాల్సి ఉంది, అయితే ఇప్పుడు దానిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారుకాబ‌ట్టి, అతను జాలీ LLB 3 కోసం పని చేస్తున్నాడు.

లాల్ సింగ్ చద్దా సూపర్ స్టార్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. అందుకే అతను తన మాజీ భార్య కిరణ్ రావు, కుమారుడు ఆజాద్‌తో కలిసి సెలవు కోసం త్వరలో USA కి వెళ్లనున్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss