iDreamPost
android-app
ios-app

విమానంలో పల్లెటూరి యువతి నిర్వాకం..ఖంగుతిన్న ఎయిర్‌ హోస్టెస్..!

  • Published Apr 27, 2024 | 3:00 PM Updated Updated Apr 27, 2024 | 3:00 PM

విమానాల్లో ఎయిర్ హోస్టెస్ లకు అనేక అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు ప్రయాణికులు మద్యం సేవించి రచ్చరచ్చ చేస్తూ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతుంటారు. తాజాగా ఓ పల్లెటూరు చేసిన పనికి అందులోని ఎయిర్ హోస్టెస్ షాకయ్యారు.

విమానాల్లో ఎయిర్ హోస్టెస్ లకు అనేక అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు ప్రయాణికులు మద్యం సేవించి రచ్చరచ్చ చేస్తూ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతుంటారు. తాజాగా ఓ పల్లెటూరు చేసిన పనికి అందులోని ఎయిర్ హోస్టెస్ షాకయ్యారు.

  • Published Apr 27, 2024 | 3:00 PMUpdated Apr 27, 2024 | 3:00 PM
విమానంలో పల్లెటూరి యువతి నిర్వాకం..ఖంగుతిన్న ఎయిర్‌ హోస్టెస్..!

ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో చిత్రవిచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియా కారణంగా విమానంలో జరిగే ఈ విచిత్ర ఘటనలు క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఫ్లైట్ మద్యం తాగి రచ్చ చేయడం, సిగరెట్ తాగుతు తోటి వారిని ఇబ్బందికి గురి చేయడం వంటి ఘటనలు  జరిగాయి. కొన్ని రోజుల క్రితం విమానంలోని బాత్ రూమ్ లో రొమాన్స్ చేస్తూ ఇద్దరు కనిపించారు. ఈ ఘటన అందరిని షాకి గురి చేసింది. తాజాగా విమానంలో ఓ పల్లెటూరు యువతి చేసిన పనికి అందులోని ఎయిర్ హోస్టెస్ ఖంగుతింది. తాను చేసిన పని గురించి.. ఆ యువతే తోటి ప్రయాణికుడితో చెప్పింది. ఆ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విమానాల్లో ఎయిర్ హోస్టెస్ లకు అనేక అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు ప్రయాణికులు మద్యం సేవించి రచ్చరచ్చ చేస్తూ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతుంటారు. అలానే మరికొన్ని సందర్భాల్లో తోటి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు అయితే ఏకంగా ఎయిర్‌హోస్టెస్‌లనే ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలా విమానంలో జరిగే ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాద్యమంలో తరచూ కనిపిస్తుంటాయి. అలానే తాజాగా ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పల్లెటూరుకి చెందిన వారు విమానాల్లో ఎక్కడం వింత ఏమి కాదు. అయితే తొలిసారిగా విమానం ఎక్కే కొందరు మాత్రం చాలా వింతగా ప్రవర్తిస్తుంటారు. ఓ సినిమాలో అల్లరి నరేష్ తొలిసారి విమానం ఎక్కి..తోటి ప్రయాణికులను పెట్టిన ఇబ్బంది, చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీటు బెల్టు పెట్టుకో అంటే.. నాకు బెల్టు ఉంది అంటాడు. అలానే  ఎయిర్ హోస్టెస్ చాకెట్లు తీసుకుని రాగానే ఎక్కువగా తీసుకుని జేబులో వేసుకుంటాడు. అలా ఆ సినిమాలో పల్లెటూరు యువకుడిగా విమానంలో అల్లరి నరేష్ చేసిన యాక్టింగ్ అందరిని నవ్వించింది. అచ్చం అలానే విమానంలో ఓ పల్లెటరూ యువతి చేసిన పనికి ఎయిర్‌హోస్టెస్ షాక్ అయింది. విమానంలో యథావిధిగా ప్రాసింజర్లకు భోజనాలు, కూల్‌డ్రింక్స్ తదితరాలు వచ్చేశాయి.

ఆ విమానంలో ప్రయాణించిన పల్లెటూరి యువతి అవేవీ తినకుండా తన వెంట తెచ్చుకున్న బాక్స్ ను ఓపెన్ చేసింది. ఆ బాక్స్ లో సత్తు పానీయం సిద్ధంగా ఉంది. ఇక యువతి ఆ సత్తు పానీయంని చేత్తో బాగా కలిపి తాగుతుంది. ఇదే సమయంలో ఆ యువతి వద్దకు ఎయిర్‌హోస్టెస్‌ వచ్చింది. ఆ ఫుడ్ ఏంటంటూ ప్రశ్నించింది. ఆ ఎయిర్ హోస్టెస్ చెప్పిన మాట అర్థం కాక ఆ యువతి తిరిగి పల్లెటూరు యాసలో వాట్ అంటుంది. ఎయిర్‌హోస్టెస్‌కు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ అనుభవాన్ని మొత్తం ఆ యువతి తన తోటి ప్రయాణికులకు చెప్పింది. వాళ్లు ఆమె మాటలను వీడియో తీసి..సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అయ్యింది. ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shivani (@shivani__kumari321)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetparkgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom