iDreamPost
android-app
ios-app

వీడియో: రూ.5 కోసం గొడవ.. క్యాబ్ డ్రైవర్, మహిళ మధ్య వాగ్వాదం!

డబ్బు అనేది ఎన్నో లాభాలతో పాటు అనేక అనార్థాలకు దారి తీస్తుంది. ఈ ధనం కారణంగా ఎన్నో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తాజాగా అదే డబ్బుల విషయంలో ఓ మహిళకు క్యాబ్ డ్రైవర్ కి వాగ్వాదం జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

డబ్బు అనేది ఎన్నో లాభాలతో పాటు అనేక అనార్థాలకు దారి తీస్తుంది. ఈ ధనం కారణంగా ఎన్నో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తాజాగా అదే డబ్బుల విషయంలో ఓ మహిళకు క్యాబ్ డ్రైవర్ కి వాగ్వాదం జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

వీడియో: రూ.5 కోసం గొడవ.. క్యాబ్ డ్రైవర్, మహిళ మధ్య వాగ్వాదం!

ప్రతి గొడవకు ఓ కారణం ఉంటుంది. అయితే కొన్నిటికి బలమైన కారణంగా ఉండగా మరికొన్నిటికి చాలా సిల్లీ రీజన్లు ఉంటాయి. ఇక వాగ్వాదాలకు అనేక కారణాల్లో డబ్బులు ఒకటి. ఈ ధనం కోసం బంధాలు, అనుబంధాలు, మానవత్వం మరచి ప్రవర్తిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే.. రూ.100 కోసం కూడా హత్యలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో రూ.5 కోసం క్యాబ్ డ్రైవర్, ఓ మహిళా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

వీడియోలో కనిపించిన ప్రకారం.. ఓ మహిళ, క్యాబ్‌డ్రైవర్ మధ్య జరిగిన వాగ్వాదం జరిగింది. ఓ మహిళా  ప్రయాణికురాలు లొకేషన్‌లో డ్రాప్ చేయడానికి క్యాబ్ డ్రైవర్ రూ. 100 డిమాండ్ చేశాడు. అయితే ఎక్కే సమయంలో రూ.95 ఛార్జీ ఉండగా అది రూ.100 ఎలా అయింది? సదరు మహిళా డ్రైవర్ ను ప్రశ్నించింది. అంతేకాక ఆ  మహిళ డ్రైవర్ మాటలను రికార్డ్ చేయడం ప్రారంభించడంతో ఈ చిన్న ఇష్యూ తీవ్రమైంది. వీడియో తీయడం తెలుసుకున్నడ్రైవర్ మరింత కోపంగా మహిళలతో వాగ్వాదం చేయడం ప్రారంభించాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ కొన్ని సెకన్లు నిడివి మాత్రమే ఉంది.

ఇక్కడ ఇద్దరి నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. క్యాబ్ డ్రైవర్ నిర్దేశిత ప్రదేశంలో డ్రాప్ చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడాని మనం గమనించ వచ్చు. అయితే ఒక వేళ క్యాబ్ లో ఎక్కువ దూరం ప్రయాణిస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని సదరు వ్యక్తి చెప్పాడు. తాను అదనుపు ఛార్జీ ఇవ్వడానికి ఒప్పుకొనని సదరు మహిళ తెగేసి చెబుతుంది. అంతేకాక మహిళ అదనపు ఛార్జిని ఇవ్వడానికి వ్యతిరేకిస్తుంది. అంతేకాదు తాను ఎంచుకున్న ప్రాంతంలో దిగబెట్టాలని పట్టుబట్టింది. కారు ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే.. అదనంగా డబ్బులు వసూలు చేస్తారని అని డ్రైవర్.. మహిళపై పదే పదే అరుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

అంతేకాదు తన అభిప్రాయాన్ని ఆ మహిళకు వివరించడంలో విఫలమయ్యాడు. వీరిద్దరి మధ్య జరిగిన గొడవ కేవలం ఐదు రూపాయల విషయంలో ఇద్దరి మధ్య వాదన కొనసాగింది. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కామెంట్స్ వస్తున్నాయి. మీ ఇద్దరికి పనిలేనట్లు ఉంది.. అందుకే ఇలా గొడవ పడుతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న విషయాలకే గొడవలు  జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని సార్లు అయితే పోలీస్ స్టేషన్లు వరకు వెళ్తాయి. మరికొన్ని హత్యలకు కూడా దారి తీస్తుంటాయి. వైరల్ అవుతోన్న వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by lafdavlog (@lafdavlog)

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet