iDreamPost
android-app
ios-app

వీడియో: స్కూల్ విద్యార్థినులతో వాచ్‌మెన్ అసభ్య పనులు! పాపం చిన్నారులు!

  • Published May 24, 2024 | 3:48 PM Updated Updated May 24, 2024 | 3:48 PM

Uttar Pradesh: పేద బాలికల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ లో ఈ మధ్య పలు దారుణాలు వెలుగు చూస్తున్నాయి.

Uttar Pradesh: పేద బాలికల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ లో ఈ మధ్య పలు దారుణాలు వెలుగు చూస్తున్నాయి.

  • Published May 24, 2024 | 3:48 PMUpdated May 24, 2024 | 3:48 PM
వీడియో: స్కూల్ విద్యార్థినులతో వాచ్‌మెన్ అసభ్య పనులు! పాపం చిన్నారులు!

ఇటీవల దేశంలో అడవాళ్లపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళలపై నిత్యం ఎక్కడో అక్కడ లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం భారత దేశంలో బలహీన వర్గాల కోసం భారత ప్రభుత్వం నిర్వహించే రెసిడెన్షియల్ బాలికల మాధ్యమిక పాఠశాల. ఇక్కడ ఎంతోమంది పేద బాలికలు చదువుకుంటారు. ఇటీవల కస్తూర్భా గాంధీ పాఠశాలల్లో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులకు అందించే ఆహారం, విద్యాబోధన ఇతర విషయాలకు సంబంధించిన ఇబ్బందులు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఓ వాచ్ మెన్ అమ్మాయిలతో అసభ్య పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కస్తూర్బాగాంధీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థినులతో అక్కడి వాచ్‌మెన్ మసాజ్ చేయించుకోవడం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని షామ్లీ జిల్లాకు చెందిన కస్తూర్భా గాంధీ రెడిడెన్షియల్ స్కూల్ వాచ్‌మెన్ అశోక్ కొంతమంది విద్యార్థినులతో ఫేస్ మజాజ్ చేయించుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రాథమిక విద్యాశాఖ అధికారి కోమల్ సంగ్వాన్ విచారణ చేపట్టారు.ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకున్నామని.. వాచ్ మెన్ తో పాటు స్కూల్ లోని ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు.

ఇదిలా ఉంటే.. కస్తూర్భా‌గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ వాచ్‌మెన్ అశోక్ కి సంబంధించిన ఘటనలో పలు ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వాచ్‌మెన్ స్కూల్ బాలికలతో కలిసి డ్యాన్స్ లు వేయడం, ఫేస్ మసాజ్ చేయించుకోవడం, బాలికలకు ఫోన్ లో అసభ్యకరమైన వీడియోలు చూపించడం, విద్యార్థినులతో నీచంగా ప్రవర్తించడం జరుగుతుందని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. వీటి గురించి తమకు తెలియదని పాఠశాల వార్డెన్ ఖండించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వాచ్ మెన్ అశోక్ కి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet