iDreamPost
android-app
ios-app

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం!

  • Published Jan 15, 2024 | 4:23 PM Updated Updated Jan 15, 2024 | 4:23 PM

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అందరూ సంక్రాంతి పండగ పూట సంతోషంలో ఉండగా.. కేంద్ర మంత్రి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీంతో అమిత్ షా తన పర్యటనలను రద్దు చేసుకున్నారు.

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అందరూ సంక్రాంతి పండగ పూట సంతోషంలో ఉండగా.. కేంద్ర మంత్రి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీంతో అమిత్ షా తన పర్యటనలను రద్దు చేసుకున్నారు.

  • Published Jan 15, 2024 | 4:23 PMUpdated Jan 15, 2024 | 4:23 PM
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం!

సంక్రాంతి పండుగ పూట కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి రాజేశ్వరి బెన్ అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవలే రాజేశ్వరి బెన్ కి సర్జరీ కూడా జరిగింది. కాగా ప్రస్తుతం ఆమె ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం విషమించి ఈ రోజు తుది శ్వాస విడిచారు. దీంతో అమిత్ షా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సంక్రాంతి పండగ వేళ అందరు సంతోషంలో ఉండగా.. కేంద్ర హోం మంత్రి ఇంట్లో మాత్రం విషాదం అలుముకుంది.

సంక్రాంతి పండగ కావడంతో పలు కార్యక్రమాల్లో హోం మంత్రి అమిషా పాల్గొనాల్సి ఉంది. అయితే తన చెల్లెలి మరణవార్త విని..తన ఈవెంట్లను రద్దు చేసుకున్నారు. అనంతరం వెంటనే కేంద్ర మంత్రి ముంబైకి చేరుకుని సోదరి భౌతికకాయానికి నివాళర్పించారు. ఇక అమిత్ షా చెల్లెలు మరణంతో గుజరాత్ లో జరగాల్సిన ఆయన రెండు బహిరంగ సభ కార్యక్రమాలు స్వల్ప మార్పు జరిగాయి. ఆ కార్యక్రమాలకు అమిత్ షా పాల్గొనడం లేదు. ఇక దేశంలోని పలువురు ప్రముఖులు అమిత్ షా ను పరామర్శించి ఓదారుస్తున్నారు. రాజేశ్వరి బెన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio