iDreamPost
android-app
ios-app

దారుణం: భర్తను రూ.5 లక్షలకు అమ్మేసిన భార్య! ఎక్కడో కాదు..!

  • Author naresh1 Published - 12:40 PM, Sat - 21 October 23

ఓ భార్య ఏకంగా మెడలో తాళికట్టిన భర్తనే అమ్మకానికి పెట్టింది. రూ.5 లక్షలకు నా భర్తను కొనుగోలు చేయాలని వారిని కోరింది. ఇది విన్న ఆ వ్యక్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.

ఓ భార్య ఏకంగా మెడలో తాళికట్టిన భర్తనే అమ్మకానికి పెట్టింది. రూ.5 లక్షలకు నా భర్తను కొనుగోలు చేయాలని వారిని కోరింది. ఇది విన్న ఆ వ్యక్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.

  • Author naresh1 Published - 12:40 PM, Sat - 21 October 23
దారుణం: భర్తను రూ.5 లక్షలకు అమ్మేసిన భార్య! ఎక్కడో కాదు..!

మాములుగా కొందరు కంత్రిగాళ్లు డబ్బు కోసం ఎంతకైన తెగిస్తుంటారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్.. ఇలా ఎక్కడ పడితే అక్కడ కనిపించిన చిన్నారులను కిడ్నాప్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వారిని ఓ చోట అమ్మకానికి పెడుతుంటారు. ఇదిలా ఉంటే ఓ చోట మాత్రం ఓ భార్య ఏకంగా మెడలో తాళికట్టిన భర్తనే అమ్మకానికి పెట్టింది. రూ.5 లక్షలకు నా భర్తను కొనుగోలు చేయాలని వారిని కోరింది. ఇది విన్న ఆ వ్యక్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఈ ఘటన జరిగిందో ఎక్కడ కాదు..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక మండ్య జిల్లాలోని ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కాగా, భర్త తన భార్యను కాదని పరాయి మహిళలతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఇదే విషయం అతని భార్యకు తెలిసింది. ఏకంగా ఓ రోజు కాపు కాసి భర్త ఆమె ప్రియురాలితో ఏకాంతంగా కలిసి ఉండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం భార్యాభర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే అతని భార్య భర్తపై కోపంతో ఊగిపోయింది.

ఇదే సమయంలో మీ భర్త రూ.5 లక్షలు తీసుకున్నాడని, డబ్బులు చెల్లించి తీసుకెళ్లమని ఆమె చెబుతుంది. దానికి అతడి భార్య వెంటనే సమాధానమిస్తూ.. నువ్వే రూ.5 లక్షలు ఇచ్చి నా భర్తను మొత్తానికి తీసుకోమని చెప్పింది. అతని భార్య అలా చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భర్తపై కోపంతో మొత్తానికి అతడిని అమ్మాలని చూసిన అతని భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom